కనిపించే దైవమే "అమ్మ"! మనం కంటితో ప్రపంచాన్ని చూస్తున్నాం అంటే ఆమె వలనే.. మనకు జన్మనిచ్చి, నడక నేర్పి, మాటలు నేర్పి, మనిషిగా తీర్చిదిద్దే ఆమెకి మన సంస్కృతి ప్రకారం మూడు సార్లు ఆవిడ చుట్టూ ప్రదక్షిణ చేసి తీరాలి. అలా చేస్తే "భూమిని మూడు సార్లు, సప్త నదులలో స్నానం" చేసిన ఫలితాన్ని పొందుతారు.
తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు.
నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము.
కోపంతో ఉన్నవాడు ఎటువంటి పాపపు పనులకైనా సిద్దపదతాడు. వాడు పెద్దవారిని గురువులను సైతము వధించడానికి వెనుకాడడు. తన కఠినమైన మాటలతో సాధుజనులను అధిక్షేపిస్తు౦టాడు.
డేవిడ్ ఫ్రాలే గారు అమెరికాలో ఒక కాథలిక్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆయన సనాతన ధర్మంపై మక్కువతో భారతదేశం వచ్చి రచయితగా, జ్యోతిష్కుడుగా, ఉపాధ్యాయుడుగా మార్పుచెంది "పండిత వామదేవ శాస్త్రి"గా పేరు గాంచారు.
మనం సంకల్పం అని ఒకటి చేస్తూఉంటాం. ప్రతీ రోజూ పూజ చేసేటప్పుడు "దేశకాలసంకీర్తనమూ" అంటారు.
అందులో "భరత వర్షే, భరత ఖండే" అని చెప్తూంటం. దేశమూ, కాలమూ ఈ రండూ ప్రధానంగా దేనికొరకు అంటే ధర్మానుష్ఠానం కొరకు.