తెలుగు
కర్మయోగం అంటే?
ఫలితంపై కోరికలేకుండా పనిచేయడానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరు కర్మయోగం. యోగం అంటే ఆసనాలు వేయడం. గాలి పీల్చుకోవడం అని సాధారణంగా మనం అనుకుంటాం.
శృంగారం అంత గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి
ప్రేమ, శృంగారము"లను సనాతనధర్మం పవిత్రమైనవిగా భావిస్తుంది. రతీ దేవి, మన్మధుడు అధిపతులుగా ఉంటారు.
నాసదియసూక్తం
చాలా దూరం ప్రయాణం చేసాం. చాలా ప్రయాసపడ్డాం. చాలా ప్రశ్నలు అడిగాం. చాలా అభిమతాలు (Theories) వెల్లడించాం. గణిత సమీకరణాలంకృతాలయిన సిద్ధాంతాలు పరిశీలించచాం. గ్రీకులతో మొదలుపెట్టి, గెలిలియో, న్యూటన్, మేక్స్వెల్, అయిన్స్టయిన్, మొదలైన ఎందరో మహానుభావుల పేర్లు స్మరించాం, వారికి మన వందనాలు అర్పించుకున్నాం. విశ్వ రహస్యాలని ఛేదించటానికి విశ్వప్రయత్నాలు చేసాం.
గుడికి ఎందుకు వెళ్ళాలి?
మనలో చాలా మందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలా మంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు. గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు.
మనం ఒక వైరుధ్యంలో జీవిస్తున్నాం
~ ఋగ్ వేదం | వైరుధ్యం (Paradox) | విశ్వస్వరూపం
♦ WE ARE LIVING IN A PARADOX
దేనివలన మన నోటి నుంచి మాట వస్తుందో, అదే మాట దాని గు...
‘ధర్మం’ అంటే ఏంటి?
శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః| హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్...
వేదం తెలియజేసేది అపారము
ఈ నాటి శాస్త్రవేత్తలు అణువులో ఉన్న “గాడ్ ఎలిమెన్ట్” (God Element – Atom) ని కనిపెట్టాము అని ప్రకటించారు. అణువులో ఎన్నో రకాల అంశలు ఉంటాయి, అందులో ఇది దైవ అంశ కావచ్చు అని గమణించారు. అణువులో దైవ శక్తి ఎట్లా ఉంటుందో మన పూర్వ ఋషులు వివరిస్తూ “అణోరణీయాన్ మహతోమహీయాన్” అని కఠోపనిషద్ చెబుతుంది.
శృంగారం అంటే ఏమిటి?
ప్రస్తుతం కాలమును దృష్టిలో ఉంచుకుని ఎంతో విలువైన విషయాన్ని ఆర్దమయ్యేట్టుగా వ్రాసాను. తప్పకుండ అందరూ చదివి షేర్ చేయండి! మీ పిల్లలకు కూడా...
మహా మృత్యుంజయ మంత్రం – తాత్పర్యం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
కోపం – పగ
కోపానికి పుట్టిన బిడ్డ పగ. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే పగ ఉన్న మనిషిని పాము ఉన్న ఇంటితో పోల్చాడు కవి తిక్కన మహాభారతంలో. ఎందుకంటే మనస్సులో ఎవరిమీదైనా పగ ఉంటే వారు స్థిమితంగా ఉండలేరు. ఎదుటివారిని స్థిమితంగా ఉండనివ్వరు కూడా. పగబట్టిన వారు తమ అభివృద్ధి మీద తమ బాగోగుల గురించి పట్టించుకోకుండా తాము పగబట్టిన వారిని నాశనం చేయడం కోసమే ఎదురుచూస్తూ ఉంటారు.