శ్రీరామనవమి
సద్గుణాలతో జీవించండి, రామరాజ్యాన్ని అనుభవించండి అనేది పండుగ సందేశం
శ్రీరామ నవమి అనేది రాములవారి జన్మదినం
ధర్మం, సత్యం, భక్తి యొక్క విలువలను తెలియపజేయడానికి ప్రత్యేకమైన పర్వదినం
రాముని నడవడిక ద్వారా సత్యాన్ని, నిజాయితీని మరియు ఆదర్శంగా జీవించడానికి ప్రేరణ పొందగలము.
శ్రీ రామ నవమి రోజున చెయ్యాల్సినవి
ఉపవాసం, భజనలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. "రామాయణం" మరియు "సుందరకాండ" పఠనం.

Welcome to Rushivarya - The Vaidic icon®

సమాచారంతో నిండిపోయిన ప్రపంచంలో హైందవ ధర్మంపై విశ్వసనీయమైన మరియు సమగ్రమైన వనరులను కనుగొనడం చాలా కష్టమైన పని. ఈ పురాతన మరియు లోతైన ధర్మం యొక్క అవగాహనకు మార్గాన్ని ప్రకాశింపజేస్తూ ఆధునిక కాలంలో తెలుసుకోవలసిన “ముఖ్యమైన” విషయాలకు “ఋషివర్య” ఒక మార్గదర్శిగా నిలుస్తుందని ఆశిస్తున్నాను !

మా సేవలు

jytosham

జ్యోతిషం

అన్ని రకముల జాతక సమస్యలకు పరిష్కరణ

vastu

వాస్తు

అన్ని రకముల ఇళ్ళు, కమర్షియల్ వాస్తు సమస్యలకు పరిష్కరణ

geopathic stress

జియోపాతిక్ స్ట్రెస్

నివాస, వ్యాపార సంస్ధలో భూమి నుండి వచ్చే నెగటివ్ ఏనర్జీస్ వలన కలిగే సమస్యలకు పరిష్కరణ

sick building syndrome

సిక్ బిల్డింగ్ సిండ్రోమ్

శక్తి క్షీణించిన కట్టడాలలో నివసించడం వలన కలిగే సమస్యలకు పరిష్కరణ

ఏప్రిల్ 6

శ్రీరామ నవమి

0 days 00 hr 00 min 00 sc

శ్రీ రాముడు లోక రక్షకుడైన శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం. దేవుడైన విష్ణువు.. మానవుడు రాముడిగా జన్మించి తన నడక, నడతతో దేవుడిగా పూజించపబడుతున్నాడు. రాముడంటే ఒక నమ్మకం. అటువంటి రామయ్య జన్మ దినోత్సవాన్ని ఆ సేతు హిమాచలం ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. శ్రీరాముడు చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం చైత్ర మాసం తొమ్మిదవ రోజున శ్రీ రామ నవమి పండుగ జరుపుకుంటారు.

Latest Articles

సనాతన ధర్మం యొక్క జ్ఞానం, సంప్రదాయాలు, వ్యక్తిగత వికాసం మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఈ బ్లాగు మీకు సహాయపడవచ్చు.

మహాభారతం నుండి 5 ఉల్లేఖనాలు

Youtube Videos

ఇక్కడ మీరు మా యూట్యూబ్ వీడియోల ద్వారా అప్‌డేట్‌గా ఉండవచ్చు.