తెలుగు
విశ్వబ్రాహ్మణుల వారి చరిత్ర
విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొనబడినాడు. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించబడినాడు.
ఇలాంటి వారితో మాత్రమే స్నేహం చేయాలి…
స్నేహము అంటే ఇద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం. అది జీవితాన్ని ఉద్దరించాలే తప్ప పాడుచేయకూడదు.
ప్రపంచానికి చదువు చెప్పిన భారత దేశం!
మన ప్రాచీనుల మేధో సంపద, విశ్వవ్యాప్తంగా జ్ఞాన జ్యోతులు వెలిగించిన అఖండ భారత జ్ఞాన భాండాగారాల గురించి తెలియజెప్పే క్రమంలో వారికి మూల జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యవస్థల గురించి ముందుగా చెప్పటం నా ధర్మం అన్పించింది.
కలియుగంలో చేయాల్సినది ఏమిటి?
ఈ యుగంలో ఆవశ్యకమైంది దానం, ఇతరులకు సహాయపడటం. దానం అంటే పారమార్ధిక జ్ఞానాన్ని అందించడం అత్యుత్తమ దానం, దాని తర్వాత వ్యావహారిక జ్ఞాన దానం. ఆ పిమ్మట ప్రాణ రక్షణ, చివరిది అన్నపానీయాలను అందించడం.
స్త్రీల యొక్క గోపతన౦ గురించి పద్యం!
పుట్టింటి మంగళ
గౌరివమ్మా
నెట్టింటపెరిగేవు
మహాలక్ష్మివమ్మా
అత్తామామలను
నీ తల్లిదండ్రిగా చూసుకొనీ
అనురాగమాత్మీయత
నీపుట్టినిట్టీతెచ్చేవు
నలుగురు పాండవులకి కలియుగం ఎలా ఉంటుందో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ
ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుందో ఒకసారి మాకు చూడాలనివుంది అని కోరారు.
దానికి శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వునవ్వి అయితే చూపిస్తాను చూడండి అన్నాడు.
అయ్యప్పమాల వెనుక అంతరార్ధం
"అయ్యప్ప మాల" పుణ్యం కోసం, పాప వినాశనం కోసం వేసుకుంటారు...
దాని వెనుక ఉన్న అంతరార్దం ఏమిటి, మనం ఏమి నేర్చుకోవాలి?
కాని ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి అన్న విషయాలు చూద్దాం!
పురాణంలో ఏముంది?
సంస్కృతంలో విస్తారమైన సాహిత్యం ఉంది. ఈ సాహిత్యాన్ని వైదిక సాహిత్యం, లౌకిక సాహిత్యం అని రెండు విధాలుగా విభజిస్తారు. వేదాలు, వాటికి సంబందించిన సాహిత్యం అంతా వైదిక సాహిత్యం. తక్కినది లౌకిక సాహిత్యం.
ఊరి బావి కాడ అత్తాకోడళ్లు || శ్రీదామెర్లవారిచిత్రం
"కోడలా కోడలా కొడుకు పెళ్ళామా
పచ్చిపాల మీద మీగడలేవి?
వేడిపాల మీద వెన్నల్లు యేవి?
నూనెముంతల మీద నురగల్లుయేవు?"
లోభం
లోభం (స్వార్దమే అనర్ధదాయకం)
లోభం అనే మాటకు "పొందడం" అని అర్ధం. ఆ పొందడంలో అధర్మం గాని, స్వార్ధం గానీ జొరబడితే మనిషి లోభి అవుతాడు. లోభి...