దక్షిణామూర్తి స్తోత్రం
మంత్రాలు | స్తోత్రాలు | శ్లోకాలు

దక్షిణామూర్తి స్తోత్రం

రోజూ ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేస్తే జాతకంలో ఉండే గురు గ్రహం శక్తిని పుంజుకుంటుంది. గురుడి అనుగ్రహం ఉన్నంతకాలం పాప గ్రహాలు ఏమీ చేయలేవు. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే దేవతలు కూడా అనుగ్రహిస్తారు. అంతటి శక్తివంతమైనది ఈ స్తోత్రం.
Continue reading
శ్రీరాముని జీవితానికి దగ్గర పోలికలతో ఉండే కాకరాట్ అనే కార్టూన్ పాత్ర
స్ఫూర్తి

శ్రీరాముని జీవితానికి దగ్గర పోలికలతో ఉండే కాకరాట్ అనే కార్టూన్ పాత్ర

శ్రీరామాయణం నుంచి "శ్రీరాములవారి" జీవితానికి దగ్గర పోలికలతో ఉండే జపాన్ కార్టూన్  "డ్రాగన్ బాల్ జి"లో ప్రధాన పాత్ర “కాకరాట్”!
Continue reading
మహాభారతం నుండి మనం గ్రహించవలసిన అయిదు జీవిత సత్యాలు
పురాణాలు శాస్త్రాలు

మహాభారతం నుండి మనం గ్రహించవలసిన అయిదు జీవిత సత్యాలు

జీవితంలో అనేకసార్లు మనం కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి క్లిష్ట పరిస్థితులలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి మనం గందరగోళానికి గురవుతాము. అటువంటప్పుడు మనకు సరైన మార్గాన్ని నిర్దేశించే వారికోసం ఎదురుచూస్తాము.
Continue reading
బొడ్డు తాడు - Umbilical Cord
Vedic Science

బొడ్డు తాడు – Umbilical Cord

పురాతన కాలంలో పిల్లల బొడ్డు తాడును పెద్దలు దాచి పెట్టేవాళ్ళు. తాయత్తుని మనం చాలా అవహేళన చేస్తున్నాం, వెక్కిరిస్తున్నాం. గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డును (Umbilical cord) ఈ తాయత్తులలో పెట్టి మొలతాడుకు కట్టేవారు.
Continue reading