కనిపించే పెద్ద గీత – సీత | దాని వెనుక మరుగైన చిన్నగీత – ఊర్మిళ 
పురాణాలు శాస్త్రాలు

కనిపించే పెద్ద గీత – సీత | దాని వెనుక మరుగైన చిన్నగీత – ఊర్మిళ 

లక్ష్మణుడికి త్యాగం పేరు చెప్పగానే ఊర్మిళ గుర్తొచ్చింది. తన మాటని జవదాటకుండా అంతఃపురానికే అంకితమయ్యింది. ఒకరకంగా ఊర్మిళని వదిలి రావడం భర్తగా తను చేసింది తప్పే, కాని అన్నగారి మీద ప్రేమ, భక్తి ఈనాటివి కాదు. అభిమానాలు, ప్రేమలు న్యాయ ధర్మాల తర్కానికి అందవు. తను అన్నగారిననుసరించి త్యాగం చేసాననుకుంటున్నారు వీళ్ళందరూ !
Continue reading
దేవీపురం - ఓ అద్బుతమైన అభినవ మణీద్వీపం
దేవాలయాలు

దేవీపురం – ఓ అద్బుతమైన అభినవ మణీద్వీపం

విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కి.మీ దూరంలో, నారపాడు గ్రామశివార్లలో తొమ్మిది కొండల నడుమ,పచ్చని తోటల మధ్య, దేవీపురంలోని శ్రీచక్రాలయంలో “సహస్రాక్షి” గా శ్రీరాజరాజేశ్వరీ దేవి భక్తులకు దర్శనమిస్తోంది
Continue reading
ఆధ్యాత్మికత అంటే ఏంటి?
ఆధ్యాత్మికం

ఆధ్యాత్మికత అంటే ఏంటి?

ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగమవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. కొన్నిసార్లు అజ్ఞానం వల్ల, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. ఈ దురుపయోగం కారణంగా అందరిలో ఎంత గందరగోళం ఏర్పడిందంటే అందరూ దానివల్ల ప్రయోజనమేమైనా ఉందా, లేదా అని సందేహించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
Continue reading
ఆధ్యాత్మిక శాస్త్రాలు
ఆధ్యాత్మికం, పురాణాలు శాస్త్రాలు

ఆధ్యాత్మిక శాస్త్రాలు

ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా విషయము తెలియాలంటే, అప్పటివరకు మనిషి ఆ విషయంమీద చేసిన పరిశోధనలని తెలుసుకొని దానిని ఒక క్రమబద్ధీకరణలో అర్థం చేసుకోవాలి. అప్పుడే మనిషి కొత్త విషయాలను కనుగొనగలడు.
Continue reading
ధ్యానం ఎలా చేయాలి మరియు ప్రయోజనాలు
ఆరోగ్యజీవనం

ధ్యానం ఎలా చేయాలి మరియు ప్రయోజనాలు

‘ధ్యానం’ అనగానే దాని గురించి లోకంలో రకరకాల తప్పుడు అభిప్రాయాలున్నాయి. మెడిటేషన్ అనే ఇంగ్లీషు మాటకు పెద్ద అర్థమేమీ లేదు. మీరు కళ్లు మూసుకొని కూర్చుంటే చాలు అది మెడిటేషన్ అయిపోతుంది. మీరు కళ్లు మూసుకొని  కూర్చొని కూడా చాలా పనులు చేయవచ్చు. దానికి ఎన్నో కోణాలున్నాయి. మీరు జపం చేయవచ్చు, తపం చేయవచ్చు. ధారణ చేయవచ్చు, ధ్యానం, సమాధి, శూన్యం ఏదైనా చేయవచ్చు. లేదా అలా కూర్చొని నిద్రించే విద్యలో ప్రావీణ్యం సాధించవచ్చు. అంటే మెడిటేషన్ అనే మాటకు అర్థమేమిటి?
Continue reading
ప్రారబ్ధ కర్మలు
ఆధ్యాత్మికం

ప్రారబ్ధ కర్మలు అంటే?

కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే. కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటుందని, మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే!
Continue reading
యోని & లింగం || స్త్రీ మరియు పురుష యొక్క పవిత్ర చిహ్నాలు
ఆధ్యాత్మికం

యోని & లింగం || స్త్రీ మరియు పురుష యొక్క పవిత్ర చిహ్నాలు

మూర్ఖత్వానికి, అజ్ఞానికి అనేక రూపాలు..... కానీ జ్ఞానికి ఉన్నది ఒకే రూపం ఎటువంటి విషయాన్నైనా స్వచ్చమైన మనస్సుతో తెలుసుకోవడం లేదా విశ్లేషిస్తూ బుద్దిపూర్వకంగా నేర్చుకోవడం !
Continue reading