ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.
"అట్ల తద్ది" వ్రతం అనేది ఇప్పట్లో చేసుకోవడం చాలా తగ్గిపోయింది. అసలు "అట్ల తద్ది" అంటే ఏంటి అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారంటే మనం అర్ధం చేసుకోవాలి మన సంప్రదాయాలు ఎంతలా కనుమరుగైపోతున్నాయో.
శ్రీశ్రీ ఏ సిద్ధాంతానికీ, ఏ దృక్పథానికీ చెందిన కవి కాదు. శ్రీశ్రీ ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విరాట్ స్వరూపం. తెలుగు జాతి శిరస్సున ధరించాల్సిన కిరీటం.
విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొనబడినాడు. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించబడినాడు.