పరమాత్మునికి వందనం
Views: 0
“వైకుంఠ౦”లో ప్రశాంతంగా సేదతీరే అవకాశం ఉండి కూడా యుగయుగములందు అవతార స్వీకరణములు చేస్తూ, తను కష్టపడుతూ చెడు నుంచి, రాక్షసుల నుంచి మనుష్యులను కాపాడుచున్న ఆ పరమాత్మున్ని “కలియుగములో” మనమే త్రికరణశుద్ధితో కూడిన భక్తి శ్రద్ధలతో ఆయనను కాపాడాలి.
అసలయిన వేదమనును, శాస్త్రమును మన జేవితాలలోనికి ఆహ్వానిద్దాం. తెలుసుకునే ప్రయత్నము చేసి, జీవినశైలి మార్చుకుంటూ బాగు చేసుకుందాం. మన జీవితాలు, భవిష్యత్తు మన చేతిలోనే ఉన్నాయి.