"నిర్మాల్యం" అంటే ఎంటి? దానిని ఏంచేయాలి?

"నిర్మాల్యం" అంటే ఎంటి? దానిని ఏంచేయాలి?

"నిర్మాల్యం" అంటే ఎంటి? దానిని ఏంచేయాలి?

శ్లో|| న భారం మేరు శిఖరం న భారం సప్త సాగరాన్||
రాత్రౌ పూజిత నిర్మాల్యం ప్రభాతే భార మద్భుతం|||
ఆహోరాత్రంతు నిర్మాల్యం ప్రాత: కాలే విసర్జఏత్|| (శాండిల్య సంహిత)

భగవంతునికి రాత్రి అర్పించిన పూలు, తులసి, చందనము మొదలైన వాటిని "నిర్మాల్యం" అని అంటారు. గడిచిన పగలూ ,రాత్రీ అర్పించిన వాటిని మరుసటి రోజు ఉదయాన్నే తీసేయాలి, లేకుంటే మానవుడికి మేరు పర్వత శిఖరమూ- సప్త సముద్రములూ ఎంత బరువో, రాత్రి అర్పించినవి తెల్లవారైనప్పటి స్వామివారికి అంత బరువుగా అవుతాయి.