వశిష్ట మహర్షి

ధర్మ, శాస్త్రోక్తి, సామాజిక విలువలకు ప్రాముఖ్యత.

“ధర్మం అనేది మన కర్తవ్యం, అది మన విజయానికి మూలం.”

మార్చ్ 2026 తెలుగు పంచాంగం

మార్చ్ 2026

విశ్వావసు నామ సంవత్సరం • ఫాల్గుణ / చైత్ర మాసం

×

\\ Only for Mobile view \\

ఫిబ్రవరి 2026 తెలుగు పంచాంగం

ఫిబ్రవరి 2026

మాఘ / ఫాల్గుణ మాసం — తెలుగు పంచాంగం

dividing-line-dividing-line-golden-vintage-pattern-pattern-frame
Om - Free cultures icon
dividing-line-dividing-line-golden-vintage-pattern-pattern-frame

ఈ తెలుగు క్యాలెండర్ ఆంధ్ర–తెలంగాణ ప్రాంత హిందూ పంచాంగ సంప్రదాయాల ఆధారంగా రూపొందించబడింది.

కాలాన్ని తెలుసుకోవడం జ్ఞానం. కాలానికి అనుగుణంగా జీవించడం విజ్ఞానం. ఋషివర్య తెలుగు క్యాలండర్ మీ జీవితానికి శుభం, శాంతి, సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాం. 🙏

Ramachari Bolloju

రామాచారి బొల్లోజు

A.M.I.E. (MIN), KP Astrologer,
Bulding Doctor. With 30 years Experience

ఈ క్యాలండర్ ద్వారా మీరు తేదీలతో పాటు, ఋషివర్య అందిస్తున్న క్రింది సేవల గురించి కూడా తెలుసుకోవచ్చు.

  • 🔯 జ్యోతిష సేవలు (Astrology Guidance)
  • 🏠 వాస్తు శాస్త్ర సేవలు (ఇల్లు, కార్యాలయం, వ్యాపార స్థలం వాస్తు ప్రకారం ఉంటే శ్రేయస్సు సహజంగా వస్తుంది)
  • 🌍 జియోపాతిక్ స్ట్రెస్ పరిష్కారాలు (మన జీవితాలపై భూమి నుండి వచ్చే ప్రతికూల శక్తులు చూపే ప్రభావాలు)
  • 🏢 సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ (కొన్ని భవనాల్లో నివసించే లేదా పనిచేసే వారికీ ఎదురయ్యే సమస్యలు)

మీరు పొందాల్సిన సేవలను ఎంచుకుని అప్పాయింట్ బుక్ చేసుకోగలరు

మార్చ్ 2026 తెలుగు పండుగలు

Date Day (తెలుగు / English) పండుగ / వ్రతం (Telugu / English)
04-03-2026 బుధవారం / Wednesday ఫాల్గుణ పౌర్ణమి / Holi
08-03-2026 ఆదివారం / Sunday సంకటహర చతుర్థి / Sankatahara Chaturthi
14-03-2026 శనివారం / Saturday మాస శివరాత్రి / Masa Shivaratri
16-03-2026 సోమవారం / Monday ఫాల్గుణ అమావాస్య / Phalguna Amavasya
18-03-2026 బుధవారం / Wednesday ఉగాది / Yugadi
22-03-2026 ఆదివారం / Sunday వసంత నవరాత్రి ఆరంభం / Chaitra Navaratri Begins
26-03-2026 గురువారం / Thursday శ్రీ రామ నవమి / Sri Rama Navami

మార్చ్ 2026 – జ్యోతిష్య వివరాలు

Date వివరాలు / Details సమాచారం / Information
04-03-2026 తిథి / Tithi పౌర్ణమి – ఫాల్గుణ పౌర్ణమి (హోలి)
08-03-2026 తిథి / Tithi కృష్ణ చతుర్థి – సంకటహర చతుర్థి
14-03-2026 తిథి / Tithi చతుర్దశి – మాస శివరాత్రి
16-03-2026 తిథి / Tithi అమావాస్య – ఫాల్గుణ అమావాస్య
18-03-2026 తిథి / Tithi ప్రతిపద – చైత్ర మాస ఆరంభం (ఉగాది)
22-03-2026 తిథి / Tithi ప్రతిపద – వసంత నవరాత్రి ప్రారంభం
26-03-2026 తిథి / Tithi నవమి – శ్రీ రామ నవమి