బొడ్డు తాడు - Umbilical Cord

బొడ్డు తాడు – Umbilical Cord

పురాతన కాలంలో పిల్లల బొడ్డు తాడును పెద్దలు దాచి పెట్టేవాళ్ళు. తాయత్తుని మనం చాలా అవహేళన చేస్తున్నాం, వెక్కిరిస్తున్నాం. గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డును (Umbilical cord) ఈ తాయత్తులలో పెట్టి మొలతాడుకు కట్టేవారు.

Continue reading

“ఆత్మావైపుత్రనామాసి“ శాస్త్రీయత ఏమిటి

“ఆత్మావైపుత్రనామాసి“ శాస్త్రీయత ఏమిటి

ఈ ప్రశ్న చాలా సరళంగా అనిపించినా, లేదు మనది patriarchal society అని కొందరు పనికిమాలిన లాజిక్ తీసుకువచ్చినా, లేక హైందవంలో ఇలా చెప్పి మహిళాసాధికారతను తోక్కేసారని సదరు మహిళాసంఘాలు గగ్గోలు పెట్టినా, దీనిలో చాలా శాస్త్రీయత ఉంది.

Continue reading

నాసదియసూక్తం

నాసదియసూక్తం

చాలా దూరం ప్రయాణం చేసాం. చాలా ప్రయాసపడ్డాం. చాలా ప్రశ్నలు అడిగాం. చాలా అభిమతాలు (Theories) వెల్లడించాం. గణిత సమీకరణాలంకృతాలయిన సిద్ధాంతాలు పరిశీలించచాం. గ్రీకులతో మొదలుపెట్టి, గెలిలియో, న్యూటన్, మేక్‌స్వెల్, అయిన్‌స్టయిన్, మొదలైన ఎందరో మహానుభావుల పేర్లు స్మరించాం, వారికి మన వందనాలు అర్పించుకున్నాం. విశ్వ రహస్యాలని ఛేదించటానికి విశ్వప్రయత్నాలు చేసాం.

Continue reading

హైందవధర్మంలో చెప్పబడిన వైరుధ్యం (Paradox)

హైందవధర్మంలో చెప్పబడిన వైరుధ్యం (Paradox)

“వైరుధ్యం” (paradox) అనేది ఒక నివేదిక లేదా ఒక ప్రశ్న. దానిని పరిశీలించినప్పుడు అది నిజమా అబద్దమా, ఏది సరైన అర్ధం, ఏది సరైన నిర్ధారణ అనేది అర్ధం కాకుండా చేసేదే పారడాక్స్.

Continue reading

శబ్ద విజ్ఞానము

శబ్ద విజ్ఞానము

వేద మంత్రం – శబ్ద వైద్యము మరయు అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గములు.
రేడియో నుండి శబ్ద తరంగాలు విద్యుశ్చక్తి సంమిస్రణము వల్ల చాల దూరము వేల్లగలుగుతాయి .

Continue reading