వేద గణితం

వేద గణితం

గణితము వేద కాలము నుండి భారతీయ సంప్రదాయములో భాగమేనని మన వేద గణితము ద్వారా మనకు తెలియు చున్నది. గణితము ప్రాచీన భారతదేశముతో పాటు ప్రాచీన ఈజిప్టు, మెసపుటేమియా, ప్రాచీన చైనా, ప్రాచీన గ్రీకు నాగరికతలలో ఎక్కువగా అభివృద్ధి చెందినది. ప్రపంచ వ్యాప్తముగా గణితము అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయిన సున్నా భారతీయుల ఆవిష్కరణే. 

Continue reading