కలియుగం యొక్క 50 లక్షణాలు

కలియుగం యొక్క 50 లక్షణాలు

మనం కలియుగంలో జీవిస్తున్నాము. మహాభారతం మరియు శ్రీమద్భాగవతం రెండూ కలియుగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో స్పష్టంగా వివరిస్తాయి.

Continue reading

కలియుగం – కష్టకాలం

కలియుగం – కష్టకాలం

కలియుగంలో ధనం వల్ల మాత్రమే గౌరవాదరాలు లభించడం, ధర్మన్యాయ వ్యవస్థలలో బలమే ప్రాధాన్యం వహించడం వంటి దుర్లక్షణాలన్నీ మానవులలో కనిపిస్తుంటాయని వివరించారు. అందుకే ఇది కలియుగం – కష్టకాలం

Continue reading

కల్కి అవతారం రాబోయే ముందు లక్షణాలు!

కల్కి అవతారం రాబోయే ముందు లక్షణాలు!

అంత గొప్ప పరమాత్ముని పరిపూర్ణ అవతారం “కృష్ణావతారం”.. అటువంటి అవతారం తరువాత వచ్చే అవతారం “కల్కీ” అవతారం! ఆ అవతారం వస్తుందనేది “వ్యాస” వాఖు ప్రమాణం. వ్యాసుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆ పదవ అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడే చెప్పారు.

Continue reading

కలియుగంలో చేయాల్సినది ఏమిటి?

కలియుగంలో చేయాల్సినది ఏమిటి?

ఈ యుగంలో ఆవశ్యకమైంది దానం, ఇతరులకు సహాయపడటం. దానం అంటే పారమార్ధిక జ్ఞానాన్ని అందించడం అత్యుత్తమ దానం, దాని తర్వాత వ్యావహారిక జ్ఞాన దానం. ఆ పిమ్మట ప్రాణ రక్షణ, చివరిది అన్నపానీయాలను అందించడం.

Continue reading