జీవితంలో రెండు మార్గాలు (కఠోపనిషత్తు)

జీవితంలో రెండు మార్గాలు (కఠోపనిషత్తు)

మొదటిది ‘ప్రేయో’ మార్గమని.. అది సుఖంకరమని, రెండవది ‘శ్రేయో’ మార్గమని. అది శుభంకరమని చెపుతాడు. వీటిలో ఏ మార్గాన్నైనా ఎంచుకునే స్వేచ్ఛ మానవులకు ఉందని పేర్కొన్నాడు.

Continue reading