ఆధ్యాత్మిక మర్గంలో ఉండేవాళ్ళు వీటికి దూరంగా ఉండాలి!
అర్ధనగ్న చిత్రాలు, అసభ్యకరమైన పదాలు, భయాన్ని కలిగించే చిత్రాలు మరియు ప్రేమకథలతో వ్యవహరించే నవలలు కామక్రోధాదిగుణములను ఉత్తేజపరుస్తాయి. హృదయంలో అజ్ఞాన, అవాంఛనీయ మనోభావాలను ఉత్పత్తి చేస్తాయి.
అర్ధనగ్న చిత్రాలు, అసభ్యకరమైన పదాలు, భయాన్ని కలిగించే చిత్రాలు మరియు ప్రేమకథలతో వ్యవహరించే నవలలు కామక్రోధాదిగుణములను ఉత్తేజపరుస్తాయి. హృదయంలో అజ్ఞాన, అవాంఛనీయ మనోభావాలను ఉత్పత్తి చేస్తాయి.
శ్రీరామాయణం నుంచి “శ్రీరాములవారి” జీవితానికి దగ్గర పోలికలతో ఉండే జపాన్ కార్టూన్ “డ్రాగన్ బాల్ జి”లో ప్రధాన పాత్ర “కాకరాట్”!
ఇంట్లో ఎదిగిన పిల్లలున్న ప్రతీ ఒక్కరూ చదివి ఆలోచించాల్సిన పోస్ట్ ఇది. ఇది మీలో చాలా మార్పులు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను.
షడ్గుణాలలో ఒకటైనది క్రోధం. అనగా కోపం లేదా ఆగ్రహం. మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు.
చెడ్డవారితో స్నేహం చేస్తే మీరు “పంచమహాపాతకలలో” అయిదవ పాతకం చేసినవారవుతారు. అంటే వారు చేసే పాప కర్మఫలంలో కొంత మీకు ఖాతాలో కూడా పడుతుంది!
కోపంతో ఉన్నవాడు ఎటువంటి పాపపు పనులకైనా సిద్దపదతాడు. వాడు పెద్దవారిని గురువులను సైతము వధించడానికి వెనుకాడడు. తన కఠినమైన మాటలతో సాధుజనులను అధిక్షేపిస్తు౦టాడు.
డేవిడ్ ఫ్రాలే గారు అమెరికాలో ఒక కాథలిక్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆయన సనాతన ధర్మంపై మక్కువతో భారతదేశం వచ్చి రచయితగా, జ్యోతిష్కుడుగా, ఉపాధ్యాయుడుగా మార్పుచెంది “పండిత వామదేవ శాస్త్రి”గా పేరు గాంచారు.