“ఐదు” యొక్క విశిష్టత
మన చేతులకి ఐదు వేళ్ళు ఉండబట్టి ఐదుకీ చేతికీ ఒకవిధమైన సంబంధం ఉంది. ఐదు చేతుల మల్లి మొగ్గలు కొంటే ఐదైదులు ఇరవై అయిదు, పైన ఒక చెయ్యి కొసరుతో వెరసి ముఫ్ఫై మొగ్గలు వస్తాయి.
మన చేతులకి ఐదు వేళ్ళు ఉండబట్టి ఐదుకీ చేతికీ ఒకవిధమైన సంబంధం ఉంది. ఐదు చేతుల మల్లి మొగ్గలు కొంటే ఐదైదులు ఇరవై అయిదు, పైన ఒక చెయ్యి కొసరుతో వెరసి ముఫ్ఫై మొగ్గలు వస్తాయి.
“సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం
సురబిం యజ్ఞా స్య జననీ మాతరం త్వానమామ్యాహం” | సర్వ తీర్ధములు గోమాతలోనే ఉన్నాయని, వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని, గోమాత యజ్ఞమునకు తల్లి వంటిదని ఈ శ్లోకం అర్థం. గోమాత సర్వ శుభ రూపిణి. ముక్కోటి దేవతలకు నిలయం గోమాత.
తర తరాలుగా ఊరూ వాడలకు చెక్కుచెదరని పేరు ప్రతిష్ఠలు తెచ్చి వన్నె చేకూరుస్తున్నది చీరే! అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు గజాల చీరను సృష్టించిన ఘనతా మనదే. భారతీయ మగువ ఆత్మ చీర. మగువకు నిండుదనాన్నిచ్చేదీ, అజంతా శిల్పంలాంటి ఆకృతినీ, అందాన్నీ సమకూర్చేదీ చీరకట్టే.
ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.
ధర్మం నాలుగు విభాగాలుగా రూపాంతరం చెందింది. ఆ నాలుగు ఏమిటి?
1. సూర్యుడు
2.స్త్రీ
3. రాజు
4. యముడు
“అయ్యప్ప మాల” పుణ్యం కోసం, పాప వినాశనం కోసం వేసుకుంటారు…
దాని వెనుక ఉన్న అంతరార్దం ఏమిటి, మనం ఏమి నేర్చుకోవాలి?
కాని ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి అన్న విషయాలు చూద్దాం!
“భారతీయ ఆచారంలో” గృహస్దుయొక్క పధాన కర్తవ్యాలలో అతిధి మర్యాద ముఖ్యమైనది. అందులో తెలియజేయబడ్డ ఎన్నో ధర్మసూక్ష్మాలలో తెలుసుకుంటే మన సంస్కృతి యొక్క ఔన్నత్వం అర్ధమవుతుంది!