పండుగలు
వసంత పంచమి విశిష్ఠత
హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏడాది మాఘ మాసంలో వచ్చే శుద్ధ పంచమినే ” వసంత పంచమి” అని “శ్రీ పంచమి ” అని ” మదనపంచమి ” అను పేర్లతో ఈ పండగని జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏంటి? భోగి, కనుమ, ముక్కనుమ పండుగలను ఎందుకు నిర్వహించుకుంటారు?
శరన్నవరాత్రులు | నవదుర్గలు
వైకుంఠ ఏకాదశి విశిష్టత పూజా విధానం
రవి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఉత్తాన ఏకాదశి తరువాత సరిగా నెలరోజులకు మార్గశిర శుక్ల ఏకాదశి రాగలదు.
అట్ల తద్ది
“అట్ల తద్ది” వ్రతం అనేది ఇప్పట్లో చేసుకోవడం చాలా తగ్గిపోయింది. అసలు “అట్ల తద్ది” అంటే ఏంటి అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారంటే మనం అర్ధం చేసుకోవాలి మన సంప్రదాయాలు ఎంతలా కనుమరుగైపోతున్నాయో.
గురు పూర్ణిమ విశిష్టత
వ్యాస పూర్ణిమను – గురుపూర్ణిమ.
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః
ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
యోగా అనగా అర్ధం
యోగా అనేది 5౦౦౦సంవత్సరాలనుండిభారతదేశంలోఉన్నజ్ఞానముయొక్కఅంతర్భాగము. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలంకొన్ని శారీరక కదలికలు (ఆసనాలు) ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తిల కలయిక.
మాత్రుదినోత్సవం
కనిపించే దైవమే “అమ్మ”! మనం కంటితో ప్రపంచాన్ని చూస్తున్నాం అంటే ఆమె వలనే.. మనకు జన్మనిచ్చి, నడక నేర్పి, మాటలు నేర్పి, మనిషిగా తీర్చిదిద్దే ఆమెకి మన సంస్కృతి ప్రకారం మూడు సార్లు ఆవిడ చుట్టూ ప్రదక్షిణ చేసి తీరాలి. అలా చేస్తే “భూమిని మూడు సార్లు, సప్త నదులలో స్నానం” చేసిన ఫలితాన్ని పొందుతారు.
తొలి ఏకాదశి విశిష్టత
వర్షాకాలం కాస్త ఊపందుకుని, నేల తడిచి, చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు. అందుకని ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని `తొలి ఏకాదశి`గా పేర్కొన్నారు. ఆ రోజున పాలేళ్లని పిలిచి, పొలం పనులని మొదలుపెట్టించేవారు.