తెలుగు
వజ్రకిలయ | Phurba
యోని – సార్వత్రిక శక్తి, జీవితానికి మూలం మరియు జ్ఞానం యొక్క శక్తి
స్త్రీ.. ఆమె శరీరం ఈ మహా విశ్వం, ఒకొక్క అవయవం ఒక్కో భీజాక్షరం, గర్భం విశ్వం యొక్క ఉనికి, యోని స్థానం విశ్వానికి ద్వారం!
కలియుగం – కష్టకాలం
కలియుగంలో ధనం వల్ల మాత్రమే గౌరవాదరాలు లభించడం, ధర్మన్యాయ వ్యవస్థలలో బలమే ప్రాధాన్యం వహించడం వంటి దుర్లక్షణాలన్నీ మానవులలో కనిపిస్తుంటాయని వివరించారు. అందుకే ఇది కలియుగం – కష్టకాలం
రామాయణంలో ముఖ్య ఘట్టాలు
శ్రీమద్రామాయణం ఆదికావ్యం అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథం. దీనిని వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించారు.ఇది శ్రీరాముని జీవిత చరిత్ర లేదా ప్రయాణాన్ని వివరిస్తుంది.
పురుషులపై హింస
దురదృష్టవశాత్తూ, ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక కుమార్తెగా, ఒక భార్యగా అత్యంత అరుదైన గౌరవాలను అందుకోవలసిన స్త్రీ, నేడు అత్యంత దారుణంగా, జుగుప్సాకరంగా ప్రవర్తించి తన పై ఉన్న గౌరవాన్ని తానే చెరిపివేసుకొంటున్నది.
యక్ష ప్రశ్నలు
సాధారణముగా జవాబు చెప్పటానికి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎవరైనా వేస్తుంటే మనము “వీడి యక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పటం కష్టము” లేదా యక్ష ప్రశ్నలతో విసిగిస్తున్నాడు” అని అంటాము అసలు ఈ యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎవరు ఎవరిని అడిగారు వాటికి సమాధానాలు ఏమిటి? అనే విషయము గురించి క్లుప్తముగా తెలుసుకుందాము.
కనిపించే పెద్ద గీత – సీత | దాని వెనుక మరుగైన చిన్నగీత – ఊర్మిళ
లక్ష్మణుడికి త్యాగం పేరు చెప్పగానే ఊర్మిళ గుర్తొచ్చింది. తన మాటని జవదాటకుండా అంతఃపురానికే అంకితమయ్యింది. ఒకరకంగా ఊర్మిళని వదిలి రావడం భర్తగా తను చేసింది తప్పే, కాని అన్నగారి మీద ప్రేమ, భక్తి ఈనాటివి కాదు. అభిమానాలు, ప్రేమలు న్యాయ ధర్మాల తర్కానికి అందవు. తను అన్నగారిననుసరించి త్యాగం చేసాననుకుంటున్నారు వీళ్ళందరూ !
శతమానం భవతి శ్లోకం
“శతమానం భవతి శతాయుః
పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”
దేవీపురం – ఓ అద్బుతమైన అభినవ మణీద్వీపం
విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కి.మీ దూరంలో, నారపాడు గ్రామశివార్లలో తొమ్మిది కొండల నడుమ,పచ్చని తోటల మధ్య, దేవీపురంలోని శ్రీచక్రాలయంలో “సహస్రాక్షి” గా శ్రీరాజరాజేశ్వరీ దేవి భక్తులకు దర్శనమిస్తోంది