స్త్రీల యొక్క గోపతన౦ గురించి పద్యం!

స్త్రీల యొక్క గోపతన౦ గురించి పద్యం!

పుట్టింటి మంగళ
గౌరివమ్మా
నెట్టింటపెరిగేవు
మహాలక్ష్మివమ్మా

అత్తామామలను
నీ తల్లిదండ్రిగా చూసుకొనీ
అనురాగమాత్మీయత
నీపుట్టినిట్టీతెచ్చేవు

Continue reading

ఊరి బావి కాడ అత్తాకోడళ్లు || శ్రీదామెర్లవారిచిత్రం

ఊరి బావి కాడ అత్తాకోడళ్లు || శ్రీదామెర్లవారిచిత్రం

“కోడలా కోడలా కొడుకు పెళ్ళామా
పచ్చిపాల మీద మీగడలేవి?
వేడిపాల మీద వెన్నల్లు యేవి?
నూనెముంతల మీద నురగల్లుయేవు?”

Continue reading