తెలుగు సూక్తులు - మంచి మాటలు

తెలుగు సూక్తులు – మంచి మాటలు

మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే – సిడ్నీ హరిస్.

మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు.

మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం, అవగాహన అన్నవి గొప్ప వరాలు.

Continue reading

చాణక్య నీతులు - Chankya Sayings

చాణక్య నీతులు

చాణక్యుడిని కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్దితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం లో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆ నీతిశాస్త్రం నుంచి విషయాలు కొన్ని భాగాలుగా మీకోసం…

Continue reading