కవులు మహాపురుషులు
సనాతనధర్మ ఋషుల జాబితా
కిరాతార్జునీయం – మహాకవి భారవి
కిరాతార్జునీయం 6వ శతాబ్దంలో మహాకవి భారవి చే రచింపబడిన సంస్కృత పద్య కావ్యం. ఈ కావ్యం అర్జునుడు మరియు మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్దాన్ని తెలుపుతూ రాయబడింది. సంస్కృతంలోని ఆరు మహా కావ్యాలలో ఒకటిగా కిరాతార్జునీయం కొనియాడబడింది.
మాస్టర్ సి.వి.వి
దక్షిణ భారతదేశములో, దేవాలయముల నగరముగా ప్రసిద్ధి గాంచిన క్షేత్ర రాజము, “కుంభకోణము” అనబడే పట్టణమున “కంచుపాటి వెంకటరావు వెంకాస్వామిరావు” అనే నామధేయముతో మాస్టర్ సి. వి. వి. గారు 1868 వ సంవత్సరము ఆగష్టు 4 వ తేదీన అవతారమూర్తిగా ఉదయించారు.కుంభకోణము పేరులో కుంభ రాశికి కోణ దృష్టిలో ఉన్న వాయు రాశి అయిన మిథున రాశిలో ఈ యోగము ఉపదేశింపబడడం ఒక రహస్య సంకేతము.
సిద్ధాంతాలకతీతంగా శ్రీ శ్రీ
శ్రీశ్రీ ఏ సిద్ధాంతానికీ, ఏ దృక్పథానికీ చెందిన కవి కాదు. శ్రీశ్రీ ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విరాట్ స్వరూపం. తెలుగు జాతి శిరస్సున ధరించాల్సిన కిరీటం.
ఇలాంటి వారితో మాత్రమే స్నేహం చేయాలి…
స్నేహము అంటే ఇద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం. అది జీవితాన్ని ఉద్దరించాలే తప్ప పాడుచేయకూడదు.