19
Sep
విశ్వబ్రాహ్మణుల వారి చరిత్ర
విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొనబడినాడు. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించబడినాడు.
విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొనబడినాడు. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించబడినాడు.
మన ప్రాచీనుల మేధో సంపద, విశ్వవ్యాప్తంగా జ్ఞాన జ్యోతులు వెలిగించిన అఖండ భారత జ్ఞాన భాండాగారాల గురించి తెలియజెప్పే క్రమంలో వారికి మూల జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యవస్థల గురించి ముందుగా చెప్పటం నా ధర్మం అన్పించింది.