20
Feb
మాఘ మాసం విశిష్టత
హిందూ పురాణాలను అనుసరించి చాంద్రమానం ప్రకారం 11వ మాసమే ఈ మాఘమాసం. ‘ మఘం’ అనగా సంస్కృతంలో ‘ యజ్ఞం’ అని అర్థం.
హిందూ పురాణాలను అనుసరించి చాంద్రమానం ప్రకారం 11వ మాసమే ఈ మాఘమాసం. ‘ మఘం’ అనగా సంస్కృతంలో ‘ యజ్ఞం’ అని అర్థం.
సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం – “ధనుర్మాసం”. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.