Tag Archives: sankatahara chaturthi ela cheyyali
సంకటహర చతుర్థి ప్రాముఖ్యత వ్రత విధానం వ్రత కథ
"సంకటహర చతుర్థి" అనగా మనుషుల కష్టాల బారి నుంచి ఉపశమనం కలిగించేందుకు విఘ్నాలను తొలగించే విజ్ఞేశ్వరుడి చేసే వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ముఖ్యమైనది చతుర్థి.