Tag Archives: హోలీ దహనం
హోలీ ఎందుకు జరుపుకుంటారు? హోలీ విశిష్టత ఏంటి?
హోలీ ఎందుకు జరుపుకుంటారు? హోలీ విశిష్ట ఏంటి? అనే అంశాలు ఇప్పుడు చూద్దాం.. హోలీ పండుగ అనగా రంగుల పండుగ. అదొక ఆనంద కేళీ. ప్రజలు ఎంతగానో ఇష్టంగా హోలికా దహనం మరియు రంగోలీల్లో పాల్గొనే పండుగ.