కలియుగంలో ధనం వల్ల మాత్రమే గౌరవాదరాలు లభించడం, ధర్మన్యాయ వ్యవస్థలలో బలమే ప్రాధాన్యం వహించడం వంటి దుర్లక్షణాలన్నీ మానవులలో కనిపిస్తుంటాయని వివరించారు. అందుకే ఇది కలియుగం - కష్టకాలం
శ్రీమద్రామాయణం ఆదికావ్యం అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథం. దీనిని వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించారు.ఇది శ్రీరాముని జీవిత చరిత్ర లేదా ప్రయాణాన్ని వివరిస్తుంది.