మన ఆచార, పద్దతులను వదిలేస్తే ఏమవుతుంది
మంత్రాలు | స్తోత్రాలు | శ్లోకాలు, సంస్కృతి సాంప్రదాయం

మన ఆచార, పద్దతులను వదిలేస్తే ఏమవుతుంది

శ్లో: నిర్మర్యాదస్తుపురుషఃపాపాచార సమన్వితః |మానం నలభతేసత్సుభిన్న చారిత్ర దర్శనః || ► తాత్పర్యము: ఎవరు ధర్మ - వేద పద్దతులను వ...
Continue reading
వీరికి పెట్టాకే గృహస్దులు భోజనం చేయ్యాలి
సంస్కృతి సాంప్రదాయం

వీరికి పెట్టాకే గృహస్దులు భోజనం చేయ్యాలి

వీరికి పెట్టాకే గృహస్దులు భోజనం చేయ్యాలి || బాలం సువాసినీ వృద్ధ గర్భణ్యాతుర  కన్యకా సంభోజ్యాతిధిభ్రుత్యా౦శ్చ దంపత్యో  శేష  భోజనం ||  ...
Continue reading
గురు పూర్ణిమ విశిష్టత
పండుగలు

గురు పూర్ణిమ విశిష్టత

వ్యాస పూర్ణిమను - గురుపూర్ణిమ. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
Continue reading
చాణక్య నీతులు - Chankya Sayings
నీతి

చాణక్య నీతులు

చాణక్యుడిని కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్దితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం లో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆ నీతిశాస్త్రం నుంచి విషయాలు కొన్ని భాగాలుగా మీకోసం...
Continue reading
యోగా అనగా అర్ధం
పండుగలు

యోగా అనగా అర్ధం

యోగా అనేది 5౦౦౦సంవత్సరాలనుండిభారతదేశంలోఉన్నజ్ఞానముయొక్కఅంతర్భాగము. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలంకొన్ని శారీరక కదలికలు (ఆసనాలు) ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తిల కలయిక.
Continue reading
పురోహితునికి, వేదమును చదువుకున్న వ్యక్తికి భార్య అవ్వడం భగవత్‌ సంకల్పం!
వివాహ ఆచరణములు

పురోహితునికి, వేదమును చదువుకున్న వ్యక్తికి భార్య అవ్వడం భగవత్‌ సంకల్పం!

బ్రాహ్మణ స్త్రీమూర్తులారా, అర్చకుల్నీ, వారివృత్తినీ చిన్నచూపు చూసి వారితో సంబంధాలను తిరస్కరించేముందు మరోసారి ఆలోచించండి.
Continue reading
తన కోపమే తన శత్రువు
స్ఫూర్తి

తన కోపమే తన శత్రువు

షడ్గుణాలలో ఒకటైనది క్రోధం. అనగా కోపం లేదా ఆగ్రహం. మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు.
Continue reading
మాత్రుదినోత్సవం
పండుగలు

మాత్రుదినోత్సవం

కనిపించే దైవమే "అమ్మ"! మనం కంటితో ప్రపంచాన్ని చూస్తున్నాం అంటే ఆమె వలనే.. మనకు జన్మనిచ్చి, నడక నేర్పి, మాటలు నేర్పి, మనిషిగా తీర్చిదిద్దే ఆమెకి మన సంస్కృతి ప్రకారం మూడు సార్లు ఆవిడ చుట్టూ ప్రదక్షిణ చేసి తీరాలి. అలా చేస్తే "భూమిని మూడు సార్లు, సప్త నదులలో స్నానం" చేసిన ఫలితాన్ని పొందుతారు.
Continue reading
చెడు స్నేహం చెయ్యకు సుమా
తెలుగు, స్ఫూర్తి

చెడు స్నేహం చెయ్యకు సుమా

చెడ్డవారితో స్నేహం చేస్తే మీరు "పంచమహాపాతకలలో" అయిదవ పాతకం చేసినవారవుతారు. అంటే వారు చేసే పాప కర్మఫలంలో కొంత మీకు ఖాతాలో కూడా పడుతుంది!
Continue reading