Blog
మన ఆచార, పద్దతులను వదిలేస్తే ఏమవుతుంది
శ్లో: నిర్మర్యాదస్తుపురుషఃపాపాచార సమన్వితః |మానం నలభతేసత్సుభిన్న చారిత్ర దర్శనః ||
► తాత్పర్యము:
ఎవరు ధర్మ - వేద పద్దతులను వ...
వీరికి పెట్టాకే గృహస్దులు భోజనం చేయ్యాలి
వీరికి పెట్టాకే గృహస్దులు భోజనం చేయ్యాలి
|| బాలం సువాసినీ వృద్ధ గర్భణ్యాతుర కన్యకా
సంభోజ్యాతిధిభ్రుత్యా౦శ్చ దంపత్యో శేష భోజనం ||
...
గురు పూర్ణిమ విశిష్టత
వ్యాస పూర్ణిమను - గురుపూర్ణిమ.
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః
ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
చాణక్య నీతులు
చాణక్యుడిని కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్దితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం లో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆ నీతిశాస్త్రం నుంచి విషయాలు కొన్ని భాగాలుగా మీకోసం...
యోగా అనగా అర్ధం
యోగా అనేది 5౦౦౦సంవత్సరాలనుండిభారతదేశంలోఉన్నజ్ఞానముయొక్కఅంతర్భాగము. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలంకొన్ని శారీరక కదలికలు (ఆసనాలు) ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తిల కలయిక.
పురోహితునికి, వేదమును చదువుకున్న వ్యక్తికి భార్య అవ్వడం భగవత్ సంకల్పం!
బ్రాహ్మణ స్త్రీమూర్తులారా, అర్చకుల్నీ, వారివృత్తినీ చిన్నచూపు చూసి వారితో సంబంధాలను తిరస్కరించేముందు మరోసారి ఆలోచించండి.
తన కోపమే తన శత్రువు
షడ్గుణాలలో ఒకటైనది క్రోధం. అనగా కోపం లేదా ఆగ్రహం. మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు.
సౌఖ్యం
సౌఖ్యం
సౌఖ్యం ఎక్కడ ఉంది? శరీరంలోనా.. మనస్సులోనా?
అంటే.. రెండింటిలోనూ ఉంది. కొన్నిసార్లు శరీరానికి హాయిగా లేనప్పుడు మనసుకూ హాయిగా ఉం...
మాత్రుదినోత్సవం
కనిపించే దైవమే "అమ్మ"! మనం కంటితో ప్రపంచాన్ని చూస్తున్నాం అంటే ఆమె వలనే.. మనకు జన్మనిచ్చి, నడక నేర్పి, మాటలు నేర్పి, మనిషిగా తీర్చిదిద్దే ఆమెకి మన సంస్కృతి ప్రకారం మూడు సార్లు ఆవిడ చుట్టూ ప్రదక్షిణ చేసి తీరాలి. అలా చేస్తే "భూమిని మూడు సార్లు, సప్త నదులలో స్నానం" చేసిన ఫలితాన్ని పొందుతారు.
చెడు స్నేహం చెయ్యకు సుమా
చెడ్డవారితో స్నేహం చేస్తే మీరు "పంచమహాపాతకలలో" అయిదవ పాతకం చేసినవారవుతారు. అంటే వారు చేసే పాప కర్మఫలంలో కొంత మీకు ఖాతాలో కూడా పడుతుంది!