శ్రీకృష్ణుడిని నిందించవద్దు
తెలుగు, దేవుళ్ళు

శ్రీకృష్ణుడిని నిందించవద్దు

శ్రీకృష్ణుడిని నిందించేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొందరు హిందువులు కూడా ఉన్నారు. కొంతమందిని నేను చూసాను కూడా. సరైన జ్ఞానం లేకపోవడమే అందుకు కారణం.
Continue reading
ధర్మం
ఆధ్యాత్మికం

“ధర్మం”

మనం సంకల్పం అని ఒకటి చేస్తూఉంటాం. ప్రతీ రోజూ పూజ చేసేటప్పుడు "దేశకాలసంకీర్తనమూ" అంటారు. అందులో "భరత వర్షే, భరత ఖండే" అని చెప్తూంటం. దేశమూ, కాలమూ ఈ రండూ ప్రధానంగా దేనికొరకు అంటే ధర్మానుష్ఠానం కొరకు.
Continue reading
"చేతులారా శివుని బూజింపడేని" శ్లోకం
మంత్రాలు | స్తోత్రాలు | శ్లోకాలు

“చేతులారా శివుని బూజింపడేని” శ్లోకం

చేతులారంగ శివునిఁ బూజింపఁడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
Continue reading
సంస్కృతి సాంప్రదాయం

ఆచారాలు అభీష్టసిద్ధులు

"భారతీయ ఆచారంలో" గృహస్దుయొక్క పధాన కర్తవ్యాలలో అతిధి మర్యాద ముఖ్యమైనది. అందులో తెలియజేయబడ్డ ఎన్నో ధర్మసూక్ష్మాలలో తెలుసుకుంటే మన సంస్కృతి యొక్క ఔన్నత్వం అర్ధమవుతుంది!
Continue reading
అతిధి సత్కారంతో మనకు వచ్చే ‘పంచ దక్షిణ యజ్ఞ’ ఫలితం
సంస్కృతి సాంప్రదాయం

అతిధి సత్కారంతో మనకు వచ్చే ‘పంచ దక్షిణ యజ్ఞ’ ఫలితం

చక్షుర్దద్యాత్ మనోర్దద్యాత్ వాచం దద్యాచ సూనృతం | అనుప్రజేదుపాసిత స యజ్ఞః పంచాదక్షిణః || ఇంటికి వచ్చిన అతిధులను ఆప్యాయంగా చూసుకుంటే యజ్...
Continue reading
మహా మ్రిత్యుంజయ మంత్రం
మంత్రాలు | స్తోత్రాలు | శ్లోకాలు

మహా మ్రిత్యుంజయ మంత్రం

ప్రమాదల నుంచి భయాల నుంచి రక్షించే మహామృత్యుంజయ మంత్రం! మకార మననం ప్రాహుస్త్ర కారస్త్రాణ ఉచ్యతే మనన త్రాణ సమ్యుక్తో మంత్ర ఇత్యభిధీయతీ
Continue reading
తొలి ఏకాదశి విశిష్టత
పండుగలు

తొలి ఏకాదశి విశిష్టత

వ‌ర్షాకాలం కాస్త ఊపందుకుని, నేల త‌డిచి, చెరువులు నిండే కాలాన్ని మ‌న పెద్దలు పొలం ప‌నుల‌కు అనువైన స‌మ‌యంగా భావించారు. అందుక‌ని ఆషాఢ‌మాసంలో వ‌చ్చే మొద‌టి ఏకాద‌శిని `తొలి ఏకాద‌శి`గా పేర్కొన్నారు. ఆ రోజున పాలేళ్లని పిలిచి, పొలం పనులని మొదలుపెట్టించేవారు.
Continue reading
భోగి పండుగ విశిష్టత
పండుగలు

భోగి పండుగ విశిష్టత

పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది.
Continue reading