ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుందో ఒకసారి మాకు చూడాలనివుంది అని కోరారు.
దానికి శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వునవ్వి అయితే చూపిస్తాను చూడండి అన్నాడు.
"అయ్యప్ప మాల" పుణ్యం కోసం, పాప వినాశనం కోసం వేసుకుంటారు...
దాని వెనుక ఉన్న అంతరార్దం ఏమిటి, మనం ఏమి నేర్చుకోవాలి?
కాని ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి అన్న విషయాలు చూద్దాం!
సంస్కృతంలో విస్తారమైన సాహిత్యం ఉంది. ఈ సాహిత్యాన్ని వైదిక సాహిత్యం, లౌకిక సాహిత్యం అని రెండు విధాలుగా విభజిస్తారు. వేదాలు, వాటికి సంబందించిన సాహిత్యం అంతా వైదిక సాహిత్యం. తక్కినది లౌకిక సాహిత్యం.
భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కాంబోడియాలోని "అంగ్కోర్ వాట్ దేవాలయం". ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా పేరు సంపాదించిన ఈ ఆలయం.
ఎవ్వరు కూడా తన తప్పుని తాను తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ప్రతీవాడికి కోపమే, ప్రతీవాడికి కోర్కెలే. అపారమయిన కోర్కెల చేత, కోపము చేత తమ ఆయుర్దాయాన్ని వారు తగ్గించేసుకుంటారు. అపారమయిన కోర్కెల చేత, కోపము చేత తిరగడ౦ వల్ల వ్యాధులు వస్తాయి.