అట్ల తద్ది
తెలుగు, పండుగలు, పూజలు-వ్రతాలు

అట్ల తద్ది

"అట్ల తద్ది" వ్రతం అనేది ఇప్పట్లో చేసుకోవడం చాలా తగ్గిపోయింది. అసలు "అట్ల తద్ది" అంటే ఏంటి అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారంటే మనం అర్ధం చేసుకోవాలి మన సంప్రదాయాలు ఎంతలా కనుమరుగైపోతున్నాయో. 
Continue reading
ఆధునిక వ్యసనానికి దూరంగా ఉండండి!
తెలుగు, స్ఫూర్తి

ఆధునిక వ్యసనానికి దూరంగా ఉండండి!

ఇంట్లో ఎదిగిన పిల్లలున్న ప్రతీ ఒక్కరూ చదివి ఆలోచించాల్సిన పోస్ట్ ఇది. ఇది మీలో చాలా మార్పులు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను.
Continue reading
సిద్ధాంతాలకతీతంగా శ్రీ శ్రీ
కవులు మహాపురుషులు, తెలుగు

సిద్ధాంతాలకతీతంగా శ్రీ శ్రీ

శ్రీశ్రీ ఏ సిద్ధాంతానికీ, ఏ దృక్పథానికీ చెందిన కవి కాదు. శ్రీశ్రీ ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విరాట్‌ స్వరూపం. తెలుగు జాతి శిరస్సున ధరించాల్సిన కిరీటం.
Continue reading
విశ్వబ్రాహ్మణుల వారి చరిత్ర
తెలుగు, చరిత్ర

విశ్వబ్రాహ్మణుల వారి చరిత్ర

విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొనబడినాడు. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించబడినాడు.
Continue reading
ప్రపంచానికి చదువు చెప్పిన భారత దేశం!​​​​​​​
చరిత్ర

ప్రపంచానికి చదువు చెప్పిన భారత దేశం!​​​​​​​

మన ప్రాచీనుల మేధో సంపద, విశ్వవ్యాప్తంగా జ్ఞాన జ్యోతులు వెలిగించిన అఖండ భారత జ్ఞాన భాండాగారాల గురించి తెలియజెప్పే క్రమంలో వారికి మూల జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యవస్థల గురించి ముందుగా చెప్పటం నా ధర్మం అన్పించింది.
Continue reading