ఆంగ్ కోర్ వాట్ దేవాలయం, కంబోడియా
తెలుగు, దేవాలయాలు

ఆంగ్ కోర్ వాట్ దేవాలయం, కంబోడియా

భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కాంబోడియాలోని "అంగ్‌కోర్‌ వాట్ దేవాలయం". ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా పేరు సంపాదించిన ఈ ఆలయం.
Continue reading
కలియుగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో శ్రీకృష్ణులవారి మాటల్లో
తెలుగు, పురాణాలు శాస్త్రాలు

కలియుగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో శ్రీకృష్ణులవారి మాటల్లో

ఎవ్వరు కూడా తన తప్పుని తాను తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ప్రతీవాడికి కోపమే, ప్రతీవాడికి కోర్కెలే. అపారమయిన కోర్కెల చేత, కోపము చేత తమ ఆయుర్దాయాన్ని వారు తగ్గించేసుకుంటారు. అపారమయిన కోర్కెల చేత, కోపము చేత తిరగడ౦ వల్ల వ్యాధులు వస్తాయి.
Continue reading
కలియుగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో శ్రీకృష్ణులవారి మాటల్లో
పురాణాలు శాస్త్రాలు

కలియుగ లక్షణాలు – శివపురాణం

ఇది యుగం కలియుగం. కలిపురుషుడి ఉత్పత్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది! "క్రుద్దుడు" అనబడే వాడు "హింస" అనబడే తన తోడబుట్టిన చెల్లెల్నే వివాహమాడాడు. వారికి కలిగిన కుమారుడే "కలిపురుషుడు". అంటే ఎంత వేద విరుద్దంగా అతడు జన్మించాడో అర్ధమవుతుంది. "ధర్మమా"! అంటే ఏమిటి? అనేవాడే కలిపురుషుడు. అటువంటి వాడు కలియుగ పాలకుడు అయితే ఇంకెంత అధర్మంగా పలిస్తాడో ఆలోచించండి.
Continue reading
పరశురామ కార్తవీర్యార్జునుడి యుద్ధ కథ
పురాణాలు శాస్త్రాలు

పరశురామ కార్తవీర్యార్జునుడి యుద్ధ కథ

కార్తవీర్యార్జునుడు వేయిచేతులతో ఉంటాడు. ఎందుకో ఒకరోజు వేటాడడానికి అరణ్య్నానికి వచ్చాడు. "విధి" అని ఒకటి ఉంటుంది కదూ... అప్పుడే ఆయనకి ఆకలి, దాహం వేసింది. ఇక్కడ ఎవరున్నారు అని వేతుక్కుంటూ వెళ్ళాడు. అరణ్యంలో "జమదగ్ని" మహర్షి ఆశ్రమం కనపడింది. అప్పటికి పరశురాముడు ధర్భలకి, కట్టెలకోసం అడవికి వెళ్ళాడు. ఒక్క జమదగ్ని, రేణుకా దేవి, నలుగురు కొడుకులే ఉన్నారు.
Continue reading
మన ఆచార, పద్దతులను వదిలేస్తే ఏమవుతుంది
మంత్రాలు | స్తోత్రాలు | శ్లోకాలు, సంస్కృతి సాంప్రదాయం

మన ఆచార, పద్దతులను వదిలేస్తే ఏమవుతుంది

శ్లో: నిర్మర్యాదస్తుపురుషఃపాపాచార సమన్వితః |మానం నలభతేసత్సుభిన్న చారిత్ర దర్శనః || ► తాత్పర్యము: ఎవరు ధర్మ - వేద పద్దతులను వ...
Continue reading
వీరికి పెట్టాకే గృహస్దులు భోజనం చేయ్యాలి
సంస్కృతి సాంప్రదాయం

వీరికి పెట్టాకే గృహస్దులు భోజనం చేయ్యాలి

వీరికి పెట్టాకే గృహస్దులు భోజనం చేయ్యాలి || బాలం సువాసినీ వృద్ధ గర్భణ్యాతుర  కన్యకా సంభోజ్యాతిధిభ్రుత్యా౦శ్చ దంపత్యో  శేష  భోజనం ||  ...
Continue reading
గురు పూర్ణిమ విశిష్టత
పండుగలు

గురు పూర్ణిమ విశిష్టత

వ్యాస పూర్ణిమను - గురుపూర్ణిమ. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
Continue reading
చాణక్య నీతులు - Chankya Sayings
నీతి

చాణక్య నీతులు

చాణక్యుడిని కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్దితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం లో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆ నీతిశాస్త్రం నుంచి విషయాలు కొన్ని భాగాలుగా మీకోసం...
Continue reading
యోగా అనగా అర్ధం
పండుగలు

యోగా అనగా అర్ధం

యోగా అనేది 5౦౦౦సంవత్సరాలనుండిభారతదేశంలోఉన్నజ్ఞానముయొక్కఅంతర్భాగము. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలంకొన్ని శారీరక కదలికలు (ఆసనాలు) ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తిల కలయిక.
Continue reading
పురోహితునికి, వేదమును చదువుకున్న వ్యక్తికి భార్య అవ్వడం భగవత్‌ సంకల్పం!
వివాహ ఆచరణములు

పురోహితునికి, వేదమును చదువుకున్న వ్యక్తికి భార్య అవ్వడం భగవత్‌ సంకల్పం!

బ్రాహ్మణ స్త్రీమూర్తులారా, అర్చకుల్నీ, వారివృత్తినీ చిన్నచూపు చూసి వారితో సంబంధాలను తిరస్కరించేముందు మరోసారి ఆలోచించండి.
Continue reading