కల్కి అవతారం రాబోయే ముందు లక్షణాలు!
అంత గొప్ప పరమాత్ముని పరిపూర్ణ అవతారం "కృష్ణావతారం".. అటువంటి అవతారం తరువాత వచ్చే అవతారం "కల్కీ" అవతారం! ఆ అవతారం వస్తుందనేది "వ్యాస" వాఖు ప్రమాణం. వ్యాసుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆ పదవ అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడే చెప్పారు.