వేదం తెలియజేసేది అపారము
వేదం - వైదికజీవనం

వేదం తెలియజేసేది అపారము

ఈ నాటి శాస్త్రవేత్తలు అణువులో ఉన్న “గాడ్ ఎలిమెన్ట్” (God Element – Atom) ని కనిపెట్టాము అని ప్రకటించారు. అణువులో ఎన్నో రకాల అంశలు ఉంటాయి, అందులో ఇది దైవ అంశ కావచ్చు అని గమణించారు. అణువులో దైవ  శక్తి ఎట్లా ఉంటుందో మన పూర్వ ఋషులు వివరిస్తూ “అణోరణీయాన్ మహతోమహీయాన్” అని కఠోపనిషద్ చెబుతుంది.
Continue reading
శృంగారం అంటే ఏమిటి?
పురాణాలు శాస్త్రాలు, వివాహ ఆచరణములు

శృంగారం అంటే ఏమిటి?

ప్రస్తుతం కాలమును దృష్టిలో ఉంచుకుని ఎంతో విలువైన విషయాన్ని ఆర్దమయ్యేట్టుగా వ్రాసాను. తప్పకుండ అందరూ చదివి షేర్ చేయండి! మీ పిల్లలకు కూడా...
Continue reading
కోపం - పగ
ఆరోగ్యజీవనం

కోపం – పగ

కోపానికి పుట్టిన బిడ్డ పగ. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే పగ ఉన్న మనిషిని పాము ఉన్న ఇంటితో పోల్చాడు కవి తిక్కన మహాభారతంలో. ఎందుకంటే మనస్సులో ఎవరిమీదైనా పగ ఉంటే వారు స్థిమితంగా ఉండలేరు. ఎదుటివారిని స్థిమితంగా ఉండనివ్వరు కూడా. పగబట్టిన వారు తమ అభివృద్ధి మీద తమ బాగోగుల గురించి పట్టించుకోకుండా తాము పగబట్టిన వారిని నాశనం చేయడం కోసమే ఎదురుచూస్తూ ఉంటారు.
Continue reading
నిత్య పారాయణ శ్లోకాలు
మంత్రాలు | స్తోత్రాలు | శ్లోకాలు

నిత్య పారాయణ శ్లోకాలు

మన యాంత్రిక జీవినంలో ప్రశాంతత , సుఖం కనుమరుగైన వేల మనస్సుకు శాంతిని, ఆలోచనలను శుభ్రం చేసుకుంటూ జీవితాన్ని మార్చుకునే వీలు కల్పించే నిత్య పారాయణ శ్లోకాలు
Continue reading
“ఐదు” యొక్క విశిష్టత
సంస్కృతి సాంప్రదాయం

“ఐదు” యొక్క విశిష్టత

మన చేతులకి ఐదు వేళ్ళు ఉండబట్టి ఐదుకీ చేతికీ ఒకవిధమైన సంబంధం ఉంది. ఐదు చేతుల మల్లి మొగ్గలు కొంటే ఐదైదులు ఇరవై అయిదు, పైన ఒక చెయ్యి కొసరుతో వెరసి ముఫ్ఫై మొగ్గలు వస్తాయి.
Continue reading
ఆధ్యాత్మిక మార్గాన్ని సులభం చేసుకోండి
ఆధ్యాత్మికం

ఆధ్యాత్మిక మార్గాన్ని సులభం చేసుకోండి

భక్తికి కావాల్సింది నిర్మలమయిన "మనసు". మీరు ఋషులను, మునులను గమనిస్తే మనసును కేంద్రీకరించి ప్రశాంతమయిన ప్రపంచంలో ఉంటూ ఉంటారు. మరి యాంత్రిక జీవనంలో కుదురుతుందా? కుదురుతుంది!
Continue reading
ఇంద్రియ నిగ్రహణ - సాధన
ఆరోగ్యజీవనం

ఇంద్రియ నిగ్రహణ – సాధన

ఇంద్రియాల నియంత్రణ, జ్ఞానాంగాలు ఆధ్యాత్మిక సాధనకు ఎంతో అవసరం. ఇంద్రియాలలో ఏ ఒక్కటి నియంత్రణ లేకపోయినా ఆధ్యాత్మికంగా వెళ్ళడంలో కాని, ధ్యానం చేయడంలో కాని, జీవితంలో కాని విఫలం తప్పక ఎదురవుతుంది.
Continue reading