“ఐదు” యొక్క విశిష్టత
సంస్కృతి సాంప్రదాయం

“ఐదు” యొక్క విశిష్టత

మన చేతులకి ఐదు వేళ్ళు ఉండబట్టి ఐదుకీ చేతికీ ఒకవిధమైన సంబంధం ఉంది. ఐదు చేతుల మల్లి మొగ్గలు కొంటే ఐదైదులు ఇరవై అయిదు, పైన ఒక చెయ్యి కొసరుతో వెరసి ముఫ్ఫై మొగ్గలు వస్తాయి.
Continue reading
ఆధ్యాత్మిక మార్గాన్ని సులభం చేసుకోండి
ఆధ్యాత్మికం

ఆధ్యాత్మిక మార్గాన్ని సులభం చేసుకోండి

భక్తికి కావాల్సింది నిర్మలమయిన "మనసు". మీరు ఋషులను, మునులను గమనిస్తే మనసును కేంద్రీకరించి ప్రశాంతమయిన ప్రపంచంలో ఉంటూ ఉంటారు. మరి యాంత్రిక జీవనంలో కుదురుతుందా? కుదురుతుంది!
Continue reading
ఇంద్రియ నిగ్రహణ - సాధన
ఆరోగ్యజీవనం

ఇంద్రియ నిగ్రహణ – సాధన

ఇంద్రియాల నియంత్రణ, జ్ఞానాంగాలు ఆధ్యాత్మిక సాధనకు ఎంతో అవసరం. ఇంద్రియాలలో ఏ ఒక్కటి నియంత్రణ లేకపోయినా ఆధ్యాత్మికంగా వెళ్ళడంలో కాని, ధ్యానం చేయడంలో కాని, జీవితంలో కాని విఫలం తప్పక ఎదురవుతుంది.
Continue reading
కల్కి అవతారం రాబోయే ముందు లక్షణాలు!
యుగములు

కల్కి అవతారం రాబోయే ముందు లక్షణాలు!

అంత గొప్ప పరమాత్ముని పరిపూర్ణ అవతారం "కృష్ణావతారం".. అటువంటి అవతారం తరువాత వచ్చే అవతారం "కల్కీ" అవతారం! ఆ అవతారం వస్తుందనేది "వ్యాస" వాఖు ప్రమాణం. వ్యాసుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆ పదవ అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడే చెప్పారు.
Continue reading
మీరు మంచి వ్యక్తిగా ఉండేందుకు, మంచి జీవన శైలిని పొందేందుకు 10 అలవాట్లు...
ఆరోగ్యజీవనం

మీరు మంచి వ్యక్తిగా ఉండేందుకు, మంచి జీవన శైలిని పొందేందుకు 10 అలవాట్లు…

ప్రతీ ఒక్కరు మేము మంచిగా ఉండాలి అనే అనుకుంటారు. కాని అందుకు తగిన సాధన మాత్రం చాల మంది చేయరు. కనుక మనం ప్రతీ రోజు కొన్ని పాటించాలి. అప్పుడే మనం మన జీవితంలో ఏమి కోల్పోతున్నామో తెలుస్తుంది. మంచి జీవితం, జీవన విధానం కోసం ఈ 10 విషయాలను అలవాటు చేసుకోండి.
Continue reading
మాస్టర్ సి.వి.వి
కవులు మహాపురుషులు

మాస్టర్ సి.వి.వి

దక్షిణ భారతదేశములో, దేవాలయముల నగరముగా ప్రసిద్ధి గాంచిన క్షేత్ర రాజము, “కుంభకోణము” అనబడే పట్టణమున “కంచుపాటి వెంకటరావు వెంకాస్వామిరావు” అనే నామధేయముతో మాస్టర్ సి. వి. వి. గారు 1868 వ సంవత్సరము ఆగష్టు 4 వ తేదీన అవతారమూర్తిగా ఉదయించారు.కుంభకోణము పేరులో కుంభ రాశికి కోణ దృష్టిలో ఉన్న వాయు రాశి అయిన మిథున రాశిలో ఈ యోగము ఉపదేశింపబడడం ఒక రహస్య సంకేతము.
Continue reading
వైకుంఠ ఏకాదశి విశిష్టత!
పండుగలు

వైకుంఠ ఏకాదశి విశిష్టత పూజా విధానం

రవి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.  ఉత్తాన ఏకాదశి తరువాత సరిగా నెలరోజులకు మార్గశిర శుక్ల ఏకాదశి రాగలదు.
Continue reading
శబ్ద విజ్ఞానము
Vedic Science

శబ్ద విజ్ఞానము

వేద మంత్రం - శబ్ద వైద్యము మరయు అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గములు. రేడియో నుండి శబ్ద తరంగాలు విద్యుశ్చక్తి సంమిస్రణము వల్ల చాల దూరము వేల్లగలుగుతాయి .
Continue reading