చాలా దూరం ప్రయాణం చేసాం. చాలా ప్రయాసపడ్డాం. చాలా ప్రశ్నలు అడిగాం. చాలా అభిమతాలు (Theories) వెల్లడించాం. గణిత సమీకరణాలంకృతాలయిన సిద్ధాంతాలు పరిశీలించచాం. గ్రీకులతో మొదలుపెట్టి, గెలిలియో, న్యూటన్, మేక్‌స్వెల్, అయిన్‌స్టయిన్, మొదలైన ఎందరో మహానుభావుల పేర్లు స్మరించాం, వారికి మన వందనాలు అర్పించుకున్నాం. విశ్వ రహస్యాలని ఛేదించటానికి విశ్వప్రయత్నాలు చేసాం.
You’ve undoubtedly heard of the concept of soul mates, and have perhaps even daydreamed about finding yours. Nevertheless, you may also have dismissed the concept and think it is an implausible fantasy and settled for a relationship that merely feels comfortable.
మనలో చాలా మందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలా మంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు. గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు.
గణితము వేద కాలము నుండి భారతీయ సంప్రదాయములో భాగమేనని మన వేద గణితము ద్వారా మనకు తెలియు చున్నది. గణితము ప్రాచీన భారతదేశముతో పాటు ప్రాచీన ఈజిప్టు, మెసపుటేమియా, ప్రాచీన చైనా, ప్రాచీన గ్రీకు నాగరికతలలో ఎక్కువగా అభివృద్ధి చెందినది. ప్రపంచ వ్యాప్తముగా గణితము అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయిన సున్నా భారతీయుల ఆవిష్కరణే.
"వైరుధ్యం" (paradox) అనేది ఒక నివేదిక లేదా ఒక ప్రశ్న. దానిని పరిశీలించినప్పుడు అది నిజమా అబద్దమా, ఏది సరైన అర్ధం, ఏది సరైన నిర్ధారణ అనేది అర్ధం కాకుండా చేసేదే పారడాక్స్.
ఈ నాటి శాస్త్రవేత్తలు అణువులో ఉన్న “గాడ్ ఎలిమెన్ట్” (God Element – Atom) ని కనిపెట్టాము అని ప్రకటించారు. అణువులో ఎన్నో రకాల అంశలు ఉంటాయి, అందులో ఇది దైవ అంశ కావచ్చు అని గమణించారు. అణువులో దైవ శక్తి ఎట్లా ఉంటుందో మన పూర్వ ఋషులు వివరిస్తూ “అణోరణీయాన్ మహతోమహీయాన్” అని కఠోపనిషద్ చెబుతుంది.