మహాభారతం నుండి మనం గ్రహించవలసిన అయిదు జీవిత సత్యాలు
జీవితంలో అనేకసార్లు మనం కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి క్లిష్ట పరిస్థితులలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి మనం గందరగోళానికి గురవుతాము. అటువంటప్పుడు మనకు సరైన మార్గాన్ని నిర్దేశించే వారికోసం ఎదురుచూస్తాము.