పురాణాలు శాస్త్రాలు
కలియుగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో శ్రీకృష్ణులవారి మాటల్లో
ఎవ్వరు కూడా తన తప్పుని తాను తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ప్రతీవాడికి కోపమే, ప్రతీవాడికి కోర్కెలే. అపారమయిన కోర్కెల చేత, కోపము చేత తమ ఆయుర్దాయాన్ని వారు తగ్గించేసుకుంటారు. అపారమయిన కోర్కెల చేత, కోపము చేత తిరగడ౦ వల్ల వ్యాధులు వస్తాయి.
కలియుగ లక్షణాలు – శివపురాణం
ఇది యుగం కలియుగం. కలిపురుషుడి ఉత్పత్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది! "క్రుద్దుడు" అనబడే వాడు "హింస" అనబడే తన తోడబుట్టిన చెల్లెల్నే వివాహమాడాడు. వారికి కలిగిన కుమారుడే "కలిపురుషుడు". అంటే ఎంత వేద విరుద్దంగా అతడు జన్మించాడో అర్ధమవుతుంది.
"ధర్మమా"! అంటే ఏమిటి? అనేవాడే కలిపురుషుడు. అటువంటి వాడు కలియుగ పాలకుడు అయితే ఇంకెంత అధర్మంగా పలిస్తాడో ఆలోచించండి.
పరశురామ కార్తవీర్యార్జునుడి యుద్ధ కథ
కార్తవీర్యార్జునుడు వేయిచేతులతో ఉంటాడు. ఎందుకో ఒకరోజు వేటాడడానికి అరణ్య్నానికి వచ్చాడు. "విధి" అని ఒకటి ఉంటుంది కదూ... అప్పుడే ఆయనకి ఆకలి, దాహం వేసింది. ఇక్కడ ఎవరున్నారు అని వేతుక్కుంటూ వెళ్ళాడు. అరణ్యంలో "జమదగ్ని" మహర్షి ఆశ్రమం కనపడింది. అప్పటికి పరశురాముడు ధర్భలకి, కట్టెలకోసం అడవికి వెళ్ళాడు. ఒక్క జమదగ్ని, రేణుకా దేవి, నలుగురు కొడుకులే ఉన్నారు.
స్త్రీలకి అదే మహా సంపద
మనకి ఉన్న "అష్టాదశ పురాణములలో" ఒకటైన పద్మ పురాణములో స్త్రీల యొక్క ముఖ్యమైన సంపద గురించి ప్రస్తావించి ఉన్నది!
అదీ.... స్త్రీలకు ఉండేట...