తెలుగు
దక్షిణామూర్తి స్తోత్రం
రోజూ ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేస్తే జాతకంలో ఉండే గురు గ్రహం శక్తిని పుంజుకుంటుంది. గురుడి అనుగ్రహం ఉన్నంతకాలం పాప గ్రహాలు ఏమీ చేయలేవు. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే దేవతలు కూడా అనుగ్రహిస్తారు. అంతటి శక్తివంతమైనది ఈ స్తోత్రం.
శ్రీరాముని జీవితానికి దగ్గర పోలికలతో ఉండే కాకరాట్ అనే కార్టూన్ పాత్ర
శ్రీరామాయణం నుంచి "శ్రీరాములవారి" జీవితానికి దగ్గర పోలికలతో ఉండే జపాన్ కార్టూన్ "డ్రాగన్ బాల్ జి"లో ప్రధాన పాత్ర “కాకరాట్”!
మహాభారతం నుండి మనం గ్రహించవలసిన అయిదు జీవిత సత్యాలు
జీవితంలో అనేకసార్లు మనం కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి క్లిష్ట పరిస్థితులలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి మనం గందరగోళానికి గురవుతాము. అటువంటప్పుడు మనకు సరైన మార్గాన్ని నిర్దేశించే వారికోసం ఎదురుచూస్తాము.
పురుషుడు భార్యని ఎలా చూసుకోవాలి?
స్త్రీ వివాహమైన వెంటనే కోటి ఆశలతో అత్తవారింట్లొ అడుగుపెడుతుంది. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను, బంధువులను అందరిని విడచి వివాహము చెసుకొన్న భర్తపై నమ్మకంతో అత్తవారింట్లొకి అడుగుపెడుతుంది. భర్త ,భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకొంటాడు.
జీవితంలో రెండు మార్గాలు (కఠోపనిషత్తు)
మొదటిది 'ప్రేయో' మార్గమని.. అది సుఖంకరమని, రెండవది 'శ్రేయో' మార్గమని. అది శుభంకరమని చెపుతాడు. వీటిలో ఏ మార్గాన్నైనా ఎంచుకునే స్వేచ్ఛ మానవులకు ఉందని పేర్కొన్నాడు.
కిరాతార్జునీయం – మహాకవి భారవి
కిరాతార్జునీయం 6వ శతాబ్దంలో మహాకవి భారవి చే రచింపబడిన సంస్కృత పద్య కావ్యం. ఈ కావ్యం అర్జునుడు మరియు మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్దాన్ని తెలుపుతూ రాయబడింది. సంస్కృతంలోని ఆరు మహా కావ్యాలలో ఒకటిగా కిరాతార్జునీయం కొనియాడబడింది.
“ఆత్మావైపుత్రనామాసి“ శాస్త్రీయత ఏమిటి
ఈ ప్రశ్న చాలా సరళంగా అనిపించినా, లేదు మనది patriarchal society అని కొందరు పనికిమాలిన లాజిక్ తీసుకువచ్చినా, లేక హైందవంలో ఇలా చెప్పి మహిళాసాధికారతను తోక్కేసారని సదరు మహిళాసంఘాలు గగ్గోలు పెట్టినా, దీనిలో చాలా శాస్త్రీయత ఉంది.
కర్మయోగం అంటే?
ఫలితంపై కోరికలేకుండా పనిచేయడానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరు కర్మయోగం. యోగం అంటే ఆసనాలు వేయడం. గాలి పీల్చుకోవడం అని సాధారణంగా మనం అనుకుంటాం.
శృంగారం అంత గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి
ప్రేమ, శృంగారము"లను సనాతనధర్మం పవిత్రమైనవిగా భావిస్తుంది. రతీ దేవి, మన్మధుడు అధిపతులుగా ఉంటారు.
నాసదియసూక్తం
చాలా దూరం ప్రయాణం చేసాం. చాలా ప్రయాసపడ్డాం. చాలా ప్రశ్నలు అడిగాం. చాలా అభిమతాలు (Theories) వెల్లడించాం. గణిత సమీకరణాలంకృతాలయిన సిద్ధాంతాలు పరిశీలించచాం. గ్రీకులతో మొదలుపెట్టి, గెలిలియో, న్యూటన్, మేక్స్వెల్, అయిన్స్టయిన్, మొదలైన ఎందరో మహానుభావుల పేర్లు స్మరించాం, వారికి మన వందనాలు అర్పించుకున్నాం. విశ్వ రహస్యాలని ఛేదించటానికి విశ్వప్రయత్నాలు చేసాం.