తెలుగు
ఆధ్యాత్మిక శాస్త్రాలు
ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా విషయము తెలియాలంటే, అప్పటివరకు మనిషి ఆ విషయంమీద చేసిన పరిశోధనలని తెలుసుకొని దానిని ఒక క్రమబద్ధీకరణలో అర్థం చేసుకోవాలి. అప్పుడే మనిషి కొత్త విషయాలను కనుగొనగలడు.
ధ్యానం ఎలా చేయాలి మరియు ప్రయోజనాలు
‘ధ్యానం’ అనగానే దాని గురించి లోకంలో రకరకాల తప్పుడు అభిప్రాయాలున్నాయి. మెడిటేషన్ అనే ఇంగ్లీషు మాటకు పెద్ద అర్థమేమీ లేదు. మీరు కళ్లు మూసుకొని కూర్చుంటే చాలు అది మెడిటేషన్ అయిపోతుంది. మీరు కళ్లు మూసుకొని కూర్చొని కూడా చాలా పనులు చేయవచ్చు. దానికి ఎన్నో కోణాలున్నాయి. మీరు జపం చేయవచ్చు, తపం చేయవచ్చు. ధారణ చేయవచ్చు, ధ్యానం, సమాధి, శూన్యం ఏదైనా చేయవచ్చు. లేదా అలా కూర్చొని నిద్రించే విద్యలో ప్రావీణ్యం సాధించవచ్చు. అంటే మెడిటేషన్ అనే మాటకు అర్థమేమిటి?
ప్రారబ్ధ కర్మలు అంటే?
కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే. కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటుందని, మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే!
యోని & లింగం || స్త్రీ మరియు పురుష యొక్క పవిత్ర చిహ్నాలు
మూర్ఖత్వానికి, అజ్ఞానికి అనేక రూపాలు..... కానీ జ్ఞానికి ఉన్నది ఒకే రూపం ఎటువంటి విషయాన్నైనా స్వచ్చమైన మనస్సుతో తెలుసుకోవడం లేదా విశ్లేషిస్తూ బుద్దిపూర్వకంగా నేర్చుకోవడం !
సన్యాసము… త్యాగము…..
కోరికచే చేయు కర్మలను మానడం సన్యాసమనీ, కర్మఫలితాలు విడిచి పెట్టడమే త్యాగమని పండితులు అంటారు. కర్మలన్నీ బంధ కారణాలే కనుక చేయకపోవడమే మంచిదని కొందరు, యజ్ఞ, దాన, తపస్సులను విడవకూడదని కొందరు అంటారు.
తెలుగు సూక్తులు – మంచి మాటలు
మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే - సిడ్నీ హరిస్.
మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు.
మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం, అవగాహన అన్నవి గొప్ప వరాలు.
ముముక్షుత్వా అంటే ఏంటి?
ముముక్షుత్వా అనేది వృద్ధాప్యం, వ్యాధి, మాయ మరియు దుఃఖ౦ యొక్క సహజ కష్టములను కలిగిన జనన మరియు మరణాల చక్రం నుండి విముక్తి కోసం తపించే తీవ్...
మనసున మనసై..
మనసున మనసై... ప్రేమను వర్ణించటం తేలికే గానీ- దాన్ని నిలుపుకోవడం కష్టం.. ఒకరిపై ఒకరికి ప్రేమ ఎందుకు పుడుతుందో చెప్పటం కష్టం..
ఆధ్యాత్మిక మర్గంలో ఉండేవాళ్ళు వీటికి దూరంగా ఉండాలి!
అర్ధనగ్న చిత్రాలు, అసభ్యకరమైన పదాలు, భయాన్ని కలిగించే చిత్రాలు మరియు ప్రేమకథలతో వ్యవహరించే నవలలు కామక్రోధాదిగుణములను ఉత్తేజపరుస్తాయి. హృదయంలో అజ్ఞాన, అవాంఛనీయ మనోభావాలను ఉత్పత్తి చేస్తాయి.
సనాతనధర్మ ఋషుల జాబితా
అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు
అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ ...