రోజూ ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేస్తే జాతకంలో ఉండే గురు గ్రహం శక్తిని పుంజుకుంటుంది. గురుడి అనుగ్రహం ఉన్నంతకాలం పాప గ్రహాలు ఏమీ చేయలేవు. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే దేవతలు కూడా అనుగ్రహిస్తారు. అంతటి శక్తివంతమైనది ఈ స్తోత్రం.
జీవితంలో అనేకసార్లు మనం కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి క్లిష్ట పరిస్థితులలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి మనం గందరగోళానికి గురవుతాము. అటువంటప్పుడు మనకు సరైన మార్గాన్ని నిర్దేశించే వారికోసం ఎదురుచూస్తాము.
మొదటిది 'ప్రేయో' మార్గమని.. అది సుఖంకరమని, రెండవది 'శ్రేయో' మార్గమని. అది శుభంకరమని చెపుతాడు. వీటిలో ఏ మార్గాన్నైనా ఎంచుకునే స్వేచ్ఛ మానవులకు ఉందని పేర్కొన్నాడు.
కిరాతార్జునీయం 6వ శతాబ్దంలో మహాకవి భారవి చే రచింపబడిన సంస్కృత పద్య కావ్యం. ఈ కావ్యం అర్జునుడు మరియు మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్దాన్ని తెలుపుతూ రాయబడింది. సంస్కృతంలోని ఆరు మహా కావ్యాలలో ఒకటిగా కిరాతార్జునీయం కొనియాడబడింది.
ఈ ప్రశ్న చాలా సరళంగా అనిపించినా, లేదు మనది patriarchal society అని కొందరు పనికిమాలిన లాజిక్ తీసుకువచ్చినా, లేక హైందవంలో ఇలా చెప్పి మహిళాసాధికారతను తోక్కేసారని సదరు మహిళాసంఘాలు గగ్గోలు పెట్టినా, దీనిలో చాలా శాస్త్రీయత ఉంది.