తెలుగు
“ధీర” అని వీరిని మాత్రమే అంటారు!
।। వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి త ఎవ ధీరాః ।। (కుమారసంభవం – మహాకవి కాళిదాస)
సహనాన్ని పరిక్షించే పరిస్థితులచేత తన మనసును ...
కనుమరుగవుతున్న చీరకట్టు
తర తరాలుగా ఊరూ వాడలకు చెక్కుచెదరని పేరు ప్రతిష్ఠలు తెచ్చి వన్నె చేకూరుస్తున్నది చీరే! అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు గజాల చీరను సృష్టించిన ఘనతా మనదే. భారతీయ మగువ ఆత్మ చీర. మగువకు నిండుదనాన్నిచ్చేదీ, అజంతా శిల్పంలాంటి ఆకృతినీ, అందాన్నీ సమకూర్చేదీ చీరకట్టే.
ముగ్గు విశిష్టత
ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.
అట్ల తద్ది
"అట్ల తద్ది" వ్రతం అనేది ఇప్పట్లో చేసుకోవడం చాలా తగ్గిపోయింది. అసలు "అట్ల తద్ది" అంటే ఏంటి అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారంటే మనం అర్ధం చేసుకోవాలి మన సంప్రదాయాలు ఎంతలా కనుమరుగైపోతున్నాయో.
ఆధునిక వ్యసనానికి దూరంగా ఉండండి!
ఇంట్లో ఎదిగిన పిల్లలున్న ప్రతీ ఒక్కరూ చదివి ఆలోచించాల్సిన పోస్ట్ ఇది. ఇది మీలో చాలా మార్పులు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను.
సిద్ధాంతాలకతీతంగా శ్రీ శ్రీ
శ్రీశ్రీ ఏ సిద్ధాంతానికీ, ఏ దృక్పథానికీ చెందిన కవి కాదు. శ్రీశ్రీ ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విరాట్ స్వరూపం. తెలుగు జాతి శిరస్సున ధరించాల్సిన కిరీటం.
స్త్రీయే ధర్మం!
ధర్మం నాలుగు విభాగాలుగా రూపాంతరం చెందింది. ఆ నాలుగు ఏమిటి?
1. సూర్యుడు
2.స్త్రీ
3. రాజు
4. యముడు
విశ్వబ్రాహ్మణుల వారి చరిత్ర
విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొనబడినాడు. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించబడినాడు.
ఇలాంటి వారితో మాత్రమే స్నేహం చేయాలి…
స్నేహము అంటే ఇద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం. అది జీవితాన్ని ఉద్దరించాలే తప్ప పాడుచేయకూడదు.
ప్రపంచానికి చదువు చెప్పిన భారత దేశం!
మన ప్రాచీనుల మేధో సంపద, విశ్వవ్యాప్తంగా జ్ఞాన జ్యోతులు వెలిగించిన అఖండ భారత జ్ఞాన భాండాగారాల గురించి తెలియజెప్పే క్రమంలో వారికి మూల జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యవస్థల గురించి ముందుగా చెప్పటం నా ధర్మం అన్పించింది.