మంత్రాలు | స్తోత్రాలు | శ్లోకాలు
శతమానం భవతి శ్లోకం
"శతమానం భవతి శతాయుః
పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”
దక్షిణామూర్తి స్తోత్రం
రోజూ ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేస్తే జాతకంలో ఉండే గురు గ్రహం శక్తిని పుంజుకుంటుంది. గురుడి అనుగ్రహం ఉన్నంతకాలం పాప గ్రహాలు ఏమీ చేయలేవు. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే దేవతలు కూడా అనుగ్రహిస్తారు. అంతటి శక్తివంతమైనది ఈ స్తోత్రం.
మహా మృత్యుంజయ మంత్రం – తాత్పర్యం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
నిత్య పారాయణ శ్లోకాలు
మన యాంత్రిక జీవినంలో ప్రశాంతత , సుఖం కనుమరుగైన వేల మనస్సుకు శాంతిని, ఆలోచనలను శుభ్రం చేసుకుంటూ జీవితాన్ని మార్చుకునే వీలు కల్పించే నిత్య పారాయణ శ్లోకాలు
మన ఆచార, పద్దతులను వదిలేస్తే ఏమవుతుంది
శ్లో: నిర్మర్యాదస్తుపురుషఃపాపాచార సమన్వితః |మానం నలభతేసత్సుభిన్న చారిత్ర దర్శనః ||
► తాత్పర్యము:
ఎవరు ధర్మ - వేద పద్దతులను వ...
ఆ బాలరామున్ని సేవిస్తున్నాను
|| శుద్దా౦తే మాత్రుమధ్యే దశరధపురతః సంచరంతం పరం తంకాంచీదామానువిద్ధ్ర ప్రతిమణి విలసత్ కింకిణీ న...
“చేతులారా శివుని బూజింపడేని” శ్లోకం
చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ
గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
మహా మ్రిత్యుంజయ మంత్రం
ప్రమాదల నుంచి భయాల నుంచి రక్షించే మహామృత్యుంజయ మంత్రం!
మకార మననం ప్రాహుస్త్ర కారస్త్రాణ ఉచ్యతే
మనన త్రాణ సమ్యుక్తో మంత్ర ఇత్యభిధీయతీ