Posts by shweta.chatla
సంకటహర చతుర్థి ప్రాముఖ్యత వ్రత విధానం వ్రత కథ
"సంకటహర చతుర్థి" అనగా మనుషుల కష్టాల బారి నుంచి ఉపశమనం కలిగించేందుకు విఘ్నాలను తొలగించే విజ్ఞేశ్వరుడి చేసే వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ముఖ్యమైనది చతుర్థి.
మాఘ మాసం విశిష్టత
హిందూ పురాణాలను అనుసరించి చాంద్రమానం ప్రకారం 11వ మాసమే ఈ మాఘమాసం. ' మఘం' అనగా సంస్కృతంలో ' యజ్ఞం' అని అర్థం.
వసంత పంచమి విశిష్ఠత
హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏడాది మాఘ మాసంలో వచ్చే శుద్ధ పంచమినే " వసంత పంచమి" అని "శ్రీ పంచమి " అని " మదనపంచమి " అను పేర్లతో ఈ పండగని జరుపుకుంటారు.