ఆగస్ట్ 2026 తెలుగు క్యాలెండర్
Calendar images used for reference only. Credits goes to original publishers
కాలాన్ని తెలుసుకోవడం జ్ఞానం. కాలానికి అనుగుణంగా జీవించడం విజ్ఞానం. ఋషివర్య తెలుగు క్యాలండర్ మీ జీవితానికి శుభం, శాంతి, సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాం. 🙏
రామాచారి బొల్లోజు
A.M.I.E. (MIN), KP Astrologer,
Bulding Doctor.
With 30 years Experience
ఈ క్యాలండర్ ద్వారా మీరు తేదీలతో పాటు, ఋషివర్య అందిస్తున్న క్రింది సేవల గురించి కూడా తెలుసుకోవచ్చు.
- 🔯 జ్యోతిష సేవలు (Astrology Guidance)
- 🏠 వాస్తు శాస్త్ర సేవలు (ఇల్లు, కార్యాలయం, వ్యాపార స్థలం వాస్తు ప్రకారం ఉంటే శ్రేయస్సు సహజంగా వస్తుంది)
- 🌍 జియోపాతిక్ స్ట్రెస్ పరిష్కారాలు (మన జీవితాలపై భూమి నుండి వచ్చే ప్రతికూల శక్తులు చూపే ప్రభావాలు)
- 🏢 సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ (కొన్ని భవనాల్లో నివసించే లేదా పనిచేసే వారికీ ఎదురయ్యే సమస్యలు)
మీరు పొందాల్సిన సేవలను ఎంచుకుని అప్పాయింట్ బుక్ చేసుకోగలరు
ఆగస్ట్ 2026 తెలుగు పండుగలు
| Date | Day (Telugu/English) | Festival (Telugu/English) |
|---|---|---|
| 02.08.2026 | ఆదివారము / Sunday | సంకష్టి చతుర్థి / Sankashti Chaturthi |
| 03.08.2026 | సోమవారము / Monday | మాస శివరాత్రి / Masik Shivaratri |
| 04.08.2026 | మంగళవారము / Tuesday | పుత్రద ఏకాదశి / Putrada Ekadashi |
| 11.08.2026 | మంగళవారము / Tuesday | రక్షా బంధనం / Raksha Bandhan |
| 13.08.2026 | గురువారము / Thursday | హరిశయన ఏకాదశి / Harishayana Ekadashi |
| 15.08.2026 | శనివారము / Saturday | స్వాతంత్ర్య దినోత్సవం / Independence Day |
| 16.08.2026 | ఆదివారము / Sunday | శ్రీ కృష్ణ జన్మాష్టమి / Sri Krishna Janmashtami |
| 18.08.2026 | మంగళవారము / Tuesday | అమావాస్య / Amavasya |
| 30.08.2026 | ఆదివారము / Sunday | వినాయక చవితి / Vinayaka Chavithi |