Well-coordinated teamwork speaks About Us
We love what we do
A small river named Duden flows by their place and supplies it with the necessary regelialia.
Our working process
She packed her seven versalia, put her initial into the belt and made herself on the way.
మా ఆధ్యాత్మిక బృందం

పిళ్ళా. రుక్మేష్ రాకేశ్ పాతృడు
ఋషివర్య వ్యవస్ధాపకులు
స్వీయ పరిచయం
నా లక్ష్యం
మన పూర్వీకులు ఎందుకు అంత సంతోషముగా జీవించారు, మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాము అనే ఆలోచన ద్వారా నేను ఆధునికతకు కాస్త దూరంగా ఉంటూ వేదము, ధర్మము, శాస్త్రము, భరత ఖ౦డ౦ యొక్క చరిత్ర, జీవన విధానము మరియు వైవాహిక సంస్కారము మొదలైనటువంటి విషయాలు చదివి, కొందరు పెద్దల ద్వారా తెలుసుకుని జ్ఞానం పొందుతూ, వాటిని మరో పదిమందికి తెలియజేయాలనేది నా సంకల్పం. అందువల్ల నేను చెప్పే విషయాలు ఎవరైనా చదివినా, నేటి యువతరంలో ఎవరైనా అనుకోకుండా చూసినా.. కొంచమయినా మార్పు చెందుతారేమో అన్నది నా ఆశ!
నేడు కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ సౌకర్యంతో వరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా జ్ఞానాన్నిపెంపొందించుకోవచ్చు. ఈ సౌకర్యాలను ఉపయోగించి, ప్రస్తుత సాహిత్య యుగానికి మన సంస్కృతి, సంప్రదాయం, ప్రవర్తన, ధర్మం మరియు మరిన్నింటి గురించి సనాతన జనులతో పంచుకోవడానికి “ఋషివర్య” పేరున తెలియజేయాలనేది నా ప్రయత్న౦.


పిళ్ళా. నిర్మల
డబ్బింగ్ మరియు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్
స్వీయ పరిచయం
…


బొల్లోజు రామాచారి గారు
A.M.I.E. (MIN), KP Astrologer, Bulding Doctor.
30 years Experience
స్వీయ పరిచయం
…
జియోపాతి అంటే?
…


కుంచం వెంకటేష్ గారు
స్వీయ పరిచయం
…
….
We work through every aspect at the planning
Our company history and facts
I should be incapable of drawing a single stroke at the present moment; and yet I feel that I never was a greater artist than now.