వేదం - వైదికజీవనం

మనం ఒక వైరుధ్యంలో జీవిస్తున్నాం

మనం ఒక  వైరుధ్యంలో జీవిస్తున్నాం
Views: 0

~ ఋగ్ వేదం   | వైరుధ్యం (Paradox) | విశ్వస్వరూపం

WE ARE LIVING IN A PARADOX

దేనివలన మన నోటి నుంచి మాట వస్తుందో, అదే మాట దాని గురించి చెప్పలేదో అదే బ్రహ్మము! – (కేనోపనిషత్)

ఉదాహరణకి.. గుండ్రంగా ఉండే ఒక వస్తువు యొక్క మొదలు ఎక్కడ అంటే ఏమి చెప్పగలం! రూపం ఉంది కాని మొదలు లేదు, మొదలు తెలియదు కాని రూపం ఉంది..

ఇలాంటి బ్రమను కలిగించేదే వైరుధ్యం (Paradox)! ఋషులు, యోగులు ఇలాంటి Paradoxని అధిగమించి జీవితం అనే మయంలో నుంచి బయటకు వచ్చి తమ తపశ్శక్తి చేత సామాన్య మానవుల కంటికి కనిపించని మరో ప్రపంచాన్ని చూస్తుంటారు.

శ్రీకృష్ణులవారు చెప్పినట్టు, ఈ జగత్తు అనేది ఒక మాయతో కప్పి ఉంటుంది. మనుష్యులు అటువంటి మాయ అనే Paradoxలో జీవితం గడుపుతుంటారు కనుక, తగిన జ్ఞానాన్ని పట్టుకోలేని కలియుగ ప్రభావంలో ఉండడం వలన ఆ మాయ నుంచి బయటకి రావడం సాధ్యపడక కష్టాలు అనేవి అనుభవంగా పొందుతుంటారు.

What’s your response?
0 responses
Love
Love
0
Smile
Smile
0
Haha
Haha
0
Sad
Sad
0
Star
Star
0
Weary
Weary
0

Leave a Reply