తెలుగు, మంత్రాలు | స్తోత్రాలు | శ్లోకాలు

ఆ బాలరామున్ని సేవిస్తున్నాను

ఆ బాలరామున్ని సేవిస్తున్నాను
Views: 0

భావం:
అయోధ్యలో అంతఃపురంలో దశరధుని ఎదురుగా తల్లుల మధ్యలో సంచరిస్తున్నవాడు, మొలత్రాడుకి కట్టిన మణుల ప్రకాశం, మువ్వల ధ్వనితో కూడిన శరీరముతో, నుదుటిపై ముత్యాల తిలకం కలవాడు, అందెల ధ్వనిస్తున్న పాదములు కలవాడు, చిరునవ్వుతోనున్న సుందరమయిన మోముతో ప్రకాశిస్తూ, నమస్కరించేవారి మనస్సులోనున్న బాధను పోగోట్టడంలో సమర్దుడైన బాలరాముని సేవిస్తున్నాను.

Leave a Reply