అతిధి సత్కారంతో మనకు వచ్చే ‘పంచ దక్షిణ యజ్ఞ’ ఫలితం

Views: 0
చక్షుర్దద్యాత్ మనోర్దద్యాత్ వాచం దద్యాచ సూనృతం |
అనుప్రజేదుపాసిత స యజ్ఞః పంచాదక్షిణః ||
ఇంటికి వచ్చిన అతిధులను ఆప్యాయంగా చూసుకుంటే యజ్ఞం చేసిన ఫలిత౦ కలుగుతుంది.
వకప్పుడు సాధారణంగా ఉండేవి, కానీ నేటి కాలంలో తగ్గుతున్నాయి.
ఎవరినా అతిధులు ఇంటికి వస్తే…
♦ వారు ఉన్నంతసేపు వారితో గడుపుతూ, వారిని ప్రేమ పూర్వక దృష్టితో చూడాలి.
♦ మనస్పూర్తిగా వారి క్షేమాన్నికోరుకోవాలి.
♦ ప్రియంగా మాట్లాడి వారిని సంతోషపెట్టాలి.
♦ వారు వెళ్ళేటప్పుడు వారిని కొంతవరకు అనుసరించి వెళ్లి సాగానంపాలి.
♦ వారు ఇంట్లో ఉన్న౦తసేపు వారికి ఏ లోటూ లేకుండా స్వాగత సత్కారాలు చేస్తూ వారి వద్దనే ఉండాలి.
ఈ ఐదు కలిపి ‘పంచ దక్షిణ యజ్ఞం’గా చెప్పబడింది!
What’s your response?
0 responses
Love
0
Smile
0
Haha
0
Sad
0
Star
0
Weary
0