పద్యాలు సామెతలు

స్త్రీల యొక్క గోపతన౦ గురించి పద్యం!

స్త్రీల యొక్క గోపతన౦ గురించి పద్యం!
Views: 0

రచన: నమిలకొండ జయంత్ శర్మ గారు,వేములవాడ, తెలంగాణ

పుట్టింటి మంగళ
గౌరివమ్మా
నెట్టింటపెరిగేవు
మహాలక్ష్మివమ్మా

అత్తామామలను
నీ తల్లిదండ్రిగా చూసుకొనీ
అనురాగమాత్మీయత
నీపుట్టినిట్టీతెచ్చేవు

పతియే ప్రత్యక్షదైవమంటూ
భక్తితత్పరత సేవలతో
పిల్లాపాపలతోఅల్లారుముద్దుగా
అవని పులకించేలాకోడలువై
కొలువుదీరి ఉంటావు

దేశం గర్వించే కుటుంబ
పాలనకే కేంద్ర బిందువైనిలిచేవు
నీపవిత్ర భావన సేవలతో
ఇల్లే ఒక స్వర్గలోకమై వెలిసేనమ్మా

Leave a Reply